MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఇంగ్లాండ్ ఆలౌట్... మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం...

ఇంగ్లాండ్ ఆలౌట్... మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం...

మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఒకానొక దశలో వికెట్ కోల్పోకుండా 135 పరుగులు చేసి, సునాయాస విజయం సాధించేలా కనిపించిన ఇంగ్లాండ్... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరుగులకి ఆలౌట్ అయ్యింది...

2 Min read
Sreeharsha Gopagani
Published : Mar 23 2021, 09:32 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

318 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కి జాసన్ రాయ్, జానీ బెయిర్‌ స్టో అద్భుత ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో కేవలం 14 ఓవర్లలోనే 135 పరుగుల భారీ స్కోరు చేసింది ఇంగ్లాండ్...

29

అయితే 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన జాసన్ రాయ్‌ను అవుట్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియాకు తొలి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత 11 బంతుల్లో 1 పరుగు చేసిన బెన్ స్టోక్స్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...

39

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి మూడో వికెట్‌కి 32 పరుగులు జోడించాడు బెయిర్ స్టో... అయితే 66 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94 పరుగులు చేసిన బెయిర్ స్టో, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

49

ఆ తర్వాత 30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్‌ను, 2 పరుగులు చేసిన జోస్ బట్లర్‌ను ఒకే ఓవర్‌లో అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, టీమిండియాకు అదిరిపోయే కమ్‌బ్యాక్ అందించాడు...

59

మొయిన్ ఆలీతో కలిసి ఆరో వికెట్‌కి 42 పరుగులు జోడించిన సామ్ బిల్లింగ్స్, ఇంగ్లాండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ 22 బంతుల్లో 18 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్‌ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో 217 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

69

37 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న మొయిన్ ఆలీని భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చాడు...

79

ఆ తర్వాత 12 పరుగులు చేసిన సామ్ కుర్రాన్‌ను అవుట్ చేసిన కృనాల్ పాండ్యా... అంతర్జాతీయ కెరీర్‌లో తొలి వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు...

89

అదిల్ రషీద్‌ను భువీ డకౌట్ చేయగా... 11 పరుగులు చేసిన టామ్ కుర్రాన్‌ను అవుట్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ... తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు సాధించాడు.

99

భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీయగా భువనేశ్వర్ రెండు, శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, కృనాల్ పాండ్యాకి ఓ వికెట్ దక్కింది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved