MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఫైనల్ ఫైట్‌లో టీమిండియా ఘన విజయం... టీ20 సిరీస్ కూడా మనదే...

ఫైనల్ ఫైట్‌లో టీమిండియా ఘన విజయం... టీ20 సిరీస్ కూడా మనదే...

225 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమైంది. 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 3-2 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Mar 20 2021, 10:52 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

భారీ టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్ రెండో బంతికే షాక్ ఇచ్చాడు. జాసన్ రాయ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్..

29

మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాకపోయినా హార్ధిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు డేవిడ్ మలాన్.

39

ఆ తర్వాత జోస్ బట్లర్ కూడా ఎదురుదాడికి దిగడంతో 12.5 ఓవర్లలోనే 130 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు, లక్ష్యందిశగా సాగుతున్నట్టే కనిపించింది...

49

శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహాల్... ప్రతి ఒక్కరి బౌలింగ్‌లోనూ బౌండరీల మోత మోగించిన మలాన్, బట్లర్... టీమిండియా గుండెల్లో గుబులు పుట్టించారు.

59

అయితే సరైన సమయంలో భువనేశ్వర్ కుమార్‌ను తీసుకొచ్చిన విరాట్ కోహ్లీ, సరైన ఫలితాన్ని రాబట్టాడు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసిన బట్లర్, భువీ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

69

దీంతో 130 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

79

7 పరుగులు చేసిన బెయిర్‌స్టోను అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, అదే ఓవర్ ఆఖరి బంతికి డేవిడ్ మలాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు...

89

ఆ తర్వాతి ఓవర్‌లో ఇయాన్ మోర్గాన్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మోర్గాన్. 142 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.

99

ఆ తర్వాత అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. 14 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌ను నట్టూ అవుట్ చేయగా ఆర్చర్ 1 పరుగుకే రనౌట్ అయ్యాడు. సామ్ కుర్రాన్ 14 పరుగులు చేశాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved