వాళ్లు మమ్మల్ని మానసికంగా దెబ్బతీసి, గెలిచారు... టీమిండియాపై ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ సంచలన కామెంట్...

First Published May 13, 2021, 12:46 PM IST

ఆస్ట్రేలియాను, ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో చిత్తుచేసి, చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది టీమిండియా. అయితే ఈ టెస్టు విజయం భారత జట్టు తమను మానసికంగా దెబ్బతీసి, సాధించిన విజయం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్...