MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Virat Kohli: చిన్నారి పాపతో విరాట్ కోహ్లీ క్యూట్ సెల్ఫీ.. వామికే అంటున్న ఫ్యాన్స్.. కానీ..!

Virat Kohli: చిన్నారి పాపతో విరాట్ కోహ్లీ క్యూట్ సెల్ఫీ.. వామికే అంటున్న ఫ్యాన్స్.. కానీ..!

Virat Kohli's Daughter: మరో నెల రోజులైతే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల కూతురు వామిక పుట్టి ఏడాది కానుంది. కానీ ఇంతవరకు అటు విరాట్ గానీ ఇటు అనుష్క గానీ వామిక ఎలా ఉంటుందనేదానిమీద చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2021, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ ల గారాల పట్టి వామిక కోహ్లీ ఎలా ఉంటుందో బయటప్రపంచానికి తెలియదు. ఈ ఏడాది జనవరి 11న జన్మించిన వామిక ఎలా ఉంటుందనే దానిపై కోహ్లీ-అనుష్క ఇంతవరకు ఒక్క ఫోటో కూడా విడుదల చేయలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే ఇటీవల కోహ్లీ షేర్ చేసిన ఒక ఫోటో మాత్రం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో కోహ్లీ.. ఒక చిన్న పాపను ఎత్తుకుని సెల్ఫీకి ఫోజులిచ్చాడు.

38

అయితే ఫ్యాన్స్ అంతా ఆ చిన్నారి వామికే అని అనుకుంటున్నారు.  కోహ్లీ కూతురు అని వారి వారి ఖాతాలలో పోస్టులు చేశారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో షేర్ కూడా చేశారు. 

48

కానీ కోహ్లీ ఎత్తుకున్నది వామిక కాదు. ఆ పాప టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్-గీతా బస్త్రా ల కూతురు హినయ హీర్ ప్లాహా.

58

ఇదిలాఉండగా.. త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా సిరీస్  విరాట్ కోహ్లీకి కెరీర్ పరంగానే గాక కుటుంబపరంగా కూడా మెమోరేబుల్ ఈవెంట్ గా మారనున్నది. దక్షిణాఫ్రికా తో జరుగబోయే మూడో టెస్టు ఇందుకు వేదిక కానున్నది. 

68

జనవరి 11న  కేప్ టౌన్ లో మూడో టెస్టు జరుగనుండగా.. కోహ్లీకి ఇది వందో టెస్టు. అంతేగాక అదే రోజు వామిక ఫస్ట్ బర్త్ డే  కూడా ఉంది. ఈ నేపథ్యంలో   కోహ్లీ-అనుష్కలకు ఆ రోజు వారి జీవితాల్లో మరిచిపోలేని రోజుగా మారనున్నది. 

78

దక్షిణాఫ్రికా  సిరీస్ లో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ఇలా ఉంది.  డిసెంబర్ 26-30  మధ్య తొలి టెస్టు - సెంచూరియన్ లో జరుగనుండగా..  జనవరి 03-07 మధ్య రెండో టెస్టు - జోహన్నస్బర్గ్ లో నిర్వహించనున్నారు. ఇక  సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు జనవరి 11-15 మధ్య కేప్ టౌన్ లో జరుగనుంది.

88

వన్డే సిరీస్ లో భాగంగా.. జనవరి 19: తొలి వన్డే - పార్ల్, జనవరి 21: రెండో వన్డే - పార్ల్, జనవరి 23: మూడో వన్డే - కేప్ టౌన్ లో జరుగుతుంది. నాలుగు వేదికల్లో ఈ సిరీస్ నిర్వహించనున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved