MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • హార్ధిక్ పాండ్యాకి గాయమైతే దిక్కెవరు? అతని ప్లేస్‌లో మరో ఆల్‌రౌండర్‌ని కనిపెట్టండి...- గౌతమ్ గంభీర్

హార్ధిక్ పాండ్యాకి గాయమైతే దిక్కెవరు? అతని ప్లేస్‌లో మరో ఆల్‌రౌండర్‌ని కనిపెట్టండి...- గౌతమ్ గంభీర్

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో అందరి కంటే ముందున్నాడు హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి టీ20 కెప్టెన్సీ పగ్గాలు దాదాపు ఇచ్చేసినట్టే. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని టాక్. అయితే పాండ్యా గాయపడితే భారత జట్టుకి దిక్కెవరు?

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 04 2023, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

నాలుగేళ్ల క్రితం ఆసియా కప్ 2018 టోర్నీలో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు హార్ధిక్ పాండ్యా. వెన్నెముకకి శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా, రీఎంట్రీ ఇచ్చినా బౌలింగ్ చేసేందుకు కావాల్సిన ఫిట్‌నెస్ సాధించేందుకు మూడేళ్లకు పైగా సమయం తీసుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో హార్ధిక్ పాండ్యాకి చోటు కల్పించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పాండ్యా స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ని సెలక్ట్ చేయాలని సెలక్టర్లు భావించినా, మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ సపోర్ట్ హార్ధిక్‌కి ఉండడంతో అది వీలుకాలేదని టాక్ వినిపించింది...

36

ఐపీఎల్ 2021 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్, టీమిండియా తరుపున చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయ్యర్‌కి సరైన అవకాశాలు ఇవ్వని టీమిండియా మేనేజ్‌మెంట్... ఆడిన మ్యాచుల్లోనూ పూర్తిగా వాడుకునే ప్రయత్నం చేయలేదు...

46
hardik

hardik

‘హార్ధిక్ పాండ్యాకి సరైన బ్యాకప్ ప్లేయర్‌ని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంది. పాండ్యాకి గాయమైతే ఆ ప్రభావం టీమిండియాపై తీవ్రంగా పడుతుంది. ప్రస్తుతం భారత జట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు...

56

వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాతో పాటు దీపక్ హుడా కూడా ఆల్‌రౌండరే. అయితే మరి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల సంగతేంటి? హార్ధిక్ పాండ్యా గాయపడితే మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కనిపించడం లేదు. దీపక్ చాహార్ కాస్త ఆకట్టుకున్నా అతను అందుబాటులో ఉండడం లేదు...

66
Deepak Hooda

Deepak Hooda

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో దీపక్ హుడా నాలుగు వికెట్లు తీశాడు. అయితే అతనికి బౌలింగ్ ఇవ్వడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు... లంకతో మొదటి టీ20లో అతనికి ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved