హార్ధిక్ లాంటి ఇద్దరు ఆల్‌రౌండర్లు కావాలి... విరాట్ ప్రయోగాలు చేయాలి... కపిల్‌దేవ్ కామెంట్!
First Published Dec 13, 2020, 5:03 PM IST
భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ నిలకడ లేమి సమస్యతో బాధపడుతోంది. టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్ చాలామంది ఉన్నా ఓపెనర్లు విఫలమైతే, మిడిల్ ఆర్డర్‌లో భారత జట్టును ఆదుకునే సరైన బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు. దీంతో వచ్చే టీ20 వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా ప్రయోగాలు చేయాలని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?