MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• INDvsENG: భారీ ఆధిక్యంలో ఇంగ్లాండ్... టీమిండియా ముందు ఫాలోఆన్ గండం...

INDvsENG: భారీ ఆధిక్యంలో ఇంగ్లాండ్... టీమిండియా ముందు ఫాలోఆన్ గండం...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 578 పరుగులకి ఇంకా 321 పరుగులు వెనకబడి ఉంది టీమిండియా. ఫాలోఆన్ నుంచి తప్పించుకోవాలంటే భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేయాల్సి ఉంటుంది. టెస్టు మ్యాచ్‌లో ఇంకా రెండు రోజులు మిగిలి ఉండడంతో ఇంగ్లాండ్, ఆతిథ్య జట్టుపై మంచి పట్టు సాధించింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 07 2021, 05:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఓవర్‌నైట్ స్కోరు 555/8 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు 578 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీసి ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేశారు. మొత్తంగా అశ్విన్, బుమ్రాలకు మూడేసి వికెట్లు దక్కగా ఇషాంత్, షాబజ్ నదీంలకు రెండేసి వికెట్లు దక్కాయి.

28

మూడో రోజు మొదటి సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు... వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా టూర్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆర్చర్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.

38

ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్... దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన గిల్‌ను కూడా ఆర్చర్ పెవిలియన్ చేర్చాడు. ఆర్చర్ బౌలింగ్‌లో అండర్సన్ ఓ అద్భుతమైన క్యాచ్‌తో శుబ్‌మన్ గిల్‌ను పెవిలియన్ చేర్చారు. 44 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

48

48 బంతుల్లో 11 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... డామ్ బెస్ బౌలింగ్‌లో ఓల్లీ పోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత ఏడు టెస్టుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయడం విశేషం... విరాట్ అవుటైన కొద్దిసేపటికే అజింకా రహానే కూడా పెవిలియన్ చేరాడు.

58

ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేసిన అజింకా రహానే... డామ్ బెస్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి, జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 73 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు...

68

పూజారా, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 119 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 143 బంతుల్లో 11 ఫోర్లతో 73 పరుగులు చేసిన పూజారా... డామ్ డెస్ బౌలింగ్‌లో అనుకోని విధంగా అవుట్ అయ్యాడు. పూజారా ఆడిన షాట్, ఫీల్డర్ హెల్మెట్‌కి తాకి గాల్లోకి ఎగరడంతో రోరీ బర్న్స్ క్యాచ్ అందుకున్నాడు...

78

88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసిన రిషబ్ పంత్... సెంచరీ చేరువలో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్‌పై 5 సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్. 225 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...

88

ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి వికెట్ పడకుండా బ్యాటింగ్ కొనసాగించారు. వాషింగ్టన్ సుందర్ 68 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 54 బంతుల్లో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్ బెస్‌కి నాలుగు వికెట్లు దక్కగా, ఆర్చర్‌ 2 వికెట్లు తీశాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Recommended image2
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?
Recommended image3
16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved