వాళ్లు సరే, వీళ్ల ఆట మారేదెప్పుడు... టీ20 ఫార్మాట్‌లోనూ టీమిండియాకు తప్పని ఓటమి...

First Published Mar 21, 2021, 3:50 PM IST

భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్, టెస్టు సిరీస్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్, టీ20 సిరీస్ గెలిచి, ఇప్పుడు వన్డే సిరీస్‌కి దూరమవుతోంది. అయితే చాలా కాలం బ్రేక్ తర్వాత మళ్లీ క్రికెట్ మొదలెట్టిన మహిళల జట్టు మాత్రం విజయాల బాట పట్టలేకపోతోంది...