MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• సత్తా చాటిన మనీశ్ పాండే... శిఖర్ ధావన్ టీమ్‌పై భువీ టీమ్ విజయం...

సత్తా చాటిన మనీశ్ పాండే... శిఖర్ ధావన్ టీమ్‌పై భువీ టీమ్ విజయం...

శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్‌గా ఓ ఇంట్రా స్క్వార్డ్ మ్యాచ్ ఆడింది టీమిండియా. శిఖర్ ధావన్ టీమ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ టీమ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ‘గబ్బర్’ జట్టు, భువీ జట్టు చేతిలో ఓడిపోవడం విశేషం...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 06 2021, 10:14 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ ఇంట్రా స్క్వార్డ్ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ టీమ్ తరుపున ఆడిన మనీశ్ పాండే 45 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

26

రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్‌గా వచ్చి 30+ పరుగులు చేయగా గబ్బర్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

36

భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. శిఖర్ ధావన్ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

46

లక్ష్యచేధనలో భువీ ఎలెవన్ టీమ్ ఓపెనర్లు పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్ తొలి వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం అందించారు...

56

ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో మెరవడంతో 154 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే చేధించింది భువనేశ్వర్ కుమార్ జట్టు...

66

ఐపీఎల్‌లో మనీశ్ పాండే హాఫ్ సెంచరీ చేసిన ప్రతీసారీ (మెజారిటీ మ్యాచుల్లో) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడినట్టే, ఇంట్రా స్క్వార్డ్ మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026కు ముందే SRH ఊచకోత.. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్ కుర్రాడు
Recommended image2
IPL : కోచ్‌గా గంభీర్ సక్సెస్.. కానీ ఐపీఎల్‌లో మాత్రం నో ఎంట్రీ! ఎందుకో తెలుసా?
Recommended image3
Team India : సూర్యకు షాక్.. కెప్టెన్ గా సంజూ శాంసన్.. యంగ్ ఇండియా రెడీ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved