శ్రీలంక టూర్ ఎందుకు దండగ... ఆ గ్యాప్‌లో ఐపీఎల్ పూర్తిచేయొచ్చుగా... క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్...

First Published May 11, 2021, 10:43 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం ఇంగ్లాండ్ బయలుదేరేందుకు సిద్దమవుతోంది టీమిండియా. అదే సమయంలో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ జరుగుతుందని ప్రకటించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...