MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• Sports
• Cricket
• చిన్న చిన్న తప్పులు... భారీ మూల్యం... పింక్ బాల్ టెస్టులో ఈ మార్పులు చేసి ఉంటేనా...

చిన్న చిన్న తప్పులు... భారీ మూల్యం... పింక్ బాల్ టెస్టులో ఈ మార్పులు చేసి ఉంటేనా...

పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు 6 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. అయితే రెండో రోజు ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి, ఆతిథ్య జట్టుకి ఊహంచని షాక్ ఇచ్చింది టీమిండియా. ఆధిక్యం దక్కింది, ఎంత లేదన్నా రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసినా టీమిండియా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా... కానీ ఆసీస్ బౌలర్ల ప్లాన్ వేరేగా ఉంది...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 19 2020, 04:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

36 పరుగులకే టీమిండియాను కట్టడి చేసిన ప్యాట్ కమ్మిన్స్, జోష్ హజల్‌వుడ్... విరాట్ కోహ్లీ అండ్ టీమ్‌ ఓవర్ కాన్ఫిడెన్స్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215

అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ అండ్ టీమ్ చేసిన చిన్ని చిన్ని తప్పులే భారీ మూల్యం చెల్లించడానికి కారణమయ్యాయంటున్నారని క్రికెట్ విశ్లేషకులు...

315

పృథ్వీషా ఎంపిక... ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయిన పృథ్వీషాను ఎంపిక చేయడం భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది...

415

మొదటి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే అవుటైన పృథ్వీషా... మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారాలను ఒత్తిడిలోకి నెట్టేశాడు...

515

విరాట్ కోహ్లీ రనౌట్... 180 బంతులు అంటే 30 ఓవర్ల పాటు ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ రనౌట్ కావడం టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టేసింది...

615

74 పరుగులు చేసిన కోహ్లీ, తన కారణంగా రనౌట్ అయ్యాడనే భావన అజింకా రహానేను ఎక్కువసేపు క్రీజులో నిలవనివ్వలేదు... రహానేతో పాటే మిగిలిన ఏడు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది టీమిండియా...

715

చెత్త ఫీల్డింగ్... ఓపెనర్లు ఇద్దరు అవుటైన తర్వాత లబుషేన్ 47 పరుగులతో రాణించాడు. లబుషేన్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచులు నేలవిడవడం ఆసీస్‌కి బాగా కలిసొచ్చింది... లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు పృథ్వీషా..

815

టిమ్ పైన్ క్యాచ్ డ్రాప్... 73 పరుగులతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఆసీస్ కెప్టెన్, ఇన్నింగ్స్ ఆరంభంలో ఇచ్చిన క్యాచ్‌ను మయాంక్ అగర్వాల్ జారవిడిచాడు. దీనికి భారీ మూల్యం చెల్లించుకుంది భారత జట్టు...

915

భారత ఫీల్డర్లు చేతుల్లోకి వచ్చిన క్యాచులను నేలపాలు చేస్తే, ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌లో అద్భుతాలే చేసింది. బంతి, బ్యాటు అంచుకి తగిలితే చాలు, ఫీల్డర్ చేతుల్లోకి వచ్చి వాలింది..

1015

కెఎల్ రాహుల్ లేదా శుబ్‌మన్ గిల్ ఉండి ఉంటే... పృథ్వీషా స్థానంలో అనుభవం ఉన్న కెఎల్ రాహుల్ ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. రెండో రోజు భారత జట్టు ఆడింది 9 ఓవర్లే...

1115

9 ఓవర్ల పాటు వికెట్‌ని కాపాడుకుని ఉంటే... ఆస్ట్రేలియా బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లేవారు. కానీ పృథ్వీషా మాత్రం అదే నిర్లక్ష్యంతో మరోసారి ఆసీస్‌కి వికెట్ సమర్పించుకున్నాడు...

1215

నైట్‌వాచ్‌మెన్ బుమ్రా... పృథ్వీషా వికెట్ కోల్పోయిన తర్వాత నైట్‌వాచ్‌మెన్‌గా బుమ్రాని పంపింది టీమిండియా. బుమ్రా తన కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించాడు.

1315

అయితే మూడో రోజు ఆటలో ఇంత విధ్వంసం జరుగుతుందని ఏ జట్టూ ఊహించదు. నేడు టీమిండియా కోల్పోయిన మొదటి వికెట్ బుమ్రానే... బుమ్రాకి బదులుగా వన్‌డౌన్‌లో పూజారానే బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే... బౌలింగ్‌ని అర్థం చేసుకునేందుకు సమయం దొరికేది...

1415

టెయిల్... 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు, చివరి మూడు వికెట్లకు 80 పరుగులు జోడించింది... టెయిలెండర్లు జోడించిన ఈ అమూల్యమైన పరుగులు జట్టు విజయానికి చాలా ఉపయోగపడ్డాయి.

1515

భారత టెయిల్... ఆస్ట్రేలియా టెయిలెండర్లు బ్యాటింగ్‌లోనూ రాణించి, కష్టాల్లో ఉన్న జట్టుకి విలువైన పరుగులు జోడిస్తే, భారత టెయిలెండర్లు ఏ మాత్రం పరుగులు చేయలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇరుజట్లకీ ఉన్న ఈ తేడాయే విజయాన్ని దూరం చేసింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved