కూతుర్లతో మన క్రికెటర్లు... ఫైనల్ బిగ్ ఫైట్‌కి ముందు...

First Published 9, Nov 2020, 4:11 PM

IPL 2020 సీజన్ ఫైనల్ ఫైట్‌కి సిద్ధమవుతోంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తొలిసారి ఫైనల్‌లోకి ప్రవేశించిన ఢిల్లీ క్యాపిటల్స్ తలబడబోతోంది. ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సంతోషంగా ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటే, తొలిసారి ఫైనల్ ఆడబోతున్న ఢిల్లీ సీన్ మాత్రం మరోలా ఉంది.

తార కూతురు రబ్బానీల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది ముంబై జట్టు...ఈ సెలబ్రేషన్స్‌కి స్పెషల్ గెస్టులు విచ్చేశారు రోహిత్ శర్మ కూతురు సమైరా, ముంబై బౌలర్ ధవల్ కులకర్ణి కూతరు నితిరా.

ఈ ముగ్గురు కలిసి కేక్ కట్ చేసి ముంబై ఇండియన్స్‌కి ఫైనల్ ఫైట్‌కి ఆల్ ది బెస్ట్ విషెస్ కూడా తెలిపేశారట... ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ముంబై ఇండియన్స్...

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకి డిసెంబర్ 30, 2018న సమైరా జన్మించింది. తన గారాల కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహిస్తున్నాడు రోహిత్ శర్మ.

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఫిబ్రవరి 6, 2016న జీవా సింగ్ జన్మించింది. క్రికెట్‌లో తనకుండే స్ట్రెస్‌ మొత్తాన్ని జీవా సింగ్‌ను చూడగానే మరిచిపోతానని చెబుతాడు ధోనీ.

అజింకా రహానే, రాధికా చైదరి దంపతులకు 2019, అక్టోబర్ 5న ఆడబిడ్డ జన్మించింది. తనకి ఆర్య అని పేరు పెట్టుకున్నాడు ఢిల్లీ ప్లేయర్ రహానే.

చెన్నై సూపర్ కింగ్స్ ఉపసారథి  సురేశ్ రైనాకి 2018, మే 16న జన్మించింది గ్రేసియా. ఈ సీజన్‌లో ఐపీఎల్ మిస్ అయిన రైనా, కూతురితో సంతోషంగా గడిపాడు.

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సారా, మెడిసన్ కూడా పూర్తిచేసింది.

సౌరవ్ గంగూలీ కూతురు సనా గంగూలీకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే సారా టెండూల్కర్‌లా కాకుండా సోషల్ మీడియాలో కాస్త తక్కువ యాక్టీవ్‌గా ఉంటుంది సనా.

భారత మాజీ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. కూతుర్లు అరుణీ, స్వస్తి కుంబ్లే కాగా కొడుకు పేరు మయాస్ కుంబ్లే.