MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Malti Chahar: బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న టీమిండియా క్రికెటర్ సోదరి.. ఫోటోలు అదుర్స్

Malti Chahar: బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న టీమిండియా క్రికెటర్ సోదరి.. ఫోటోలు అదుర్స్

Malti Chahar: టీమిండియా క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడు దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్  బాలీవుడ్ లోకి కాలుమోపనుంది. ఆమె నటించబోతున్న తొలి  సినిమా చిత్రీకరణ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం. 

1 Min read
Author : Srinivas M
Published : May 22 2022, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం షూటింగ్ కూడా సగం కంప్లీట్ అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘ఇష్క్ పష్మినా’ అనే చిత్రంతో మాలతి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఫీల్ గెడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో భావిన్ భానుషాలి హీరోగా నటిస్తున్నాడు. 

37

భావిన్.. ‘దె దె ప్యార్ దే’, ‘వెల్లపంటి’, ‘ఏ.ఐ.షా మై వర్చువల్ గర్ల్ ఫ్రెండ్’ ద్వారా   అటు బుల్లితెర ఇటు వెండితెర అభిమానులకు  సుపరిచితుడే.  కానీ హీరోగా అతడికి ఇదే తొలి చిత్రం.

47

తన బాలీవుడ్ ఎంట్రీ పై మాలతి  ఉత్సాహంగా ఉంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మాలతి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను భాగమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

57

 భావిన్ మంచి కోస్టార్. మా డైరెక్టర్ అరవింద్ నా పై నమ్మకముంచి నన్ను ఈ పాత్ర కోసం సజెస్ట్ చేశారు. ఈ చిత్రంలోని టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు..’ అని తెలిపింది. 

67

అరవింద్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. లవ్ స్టోరీ ప్రధానంశంగా రూపొందించనున్నారు.  అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా చాలావరకు పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు  జరుగుతున్నాయని పాండే  తెలిపాడు.  

77

ఇదిలాఉండగా అక్క బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండగా సోదరుడు దీపర్  చాహర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. జూన్ 1న అతడు తన గర్ల్ ఫ్రెండ్ జయా భరద్వాజ్ ను వివాహం చేసుకోబోతున్నాడు. దీపక్ సోదరుడు రాహుల్ చాహర్ ఇప్పటికే  వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image2
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Recommended image3
సెమీఫైన‌ల్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మికి కార‌ణం ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved