MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అంత దూరం కొడితే సిక్సర్‌యేనా, 8 పరుగులు ఇవ్వాలి... మూడు డాట్ బాల్స్ ఆడితే అవుట్ ఇచ్చేయాలి..

అంత దూరం కొడితే సిక్సర్‌యేనా, 8 పరుగులు ఇవ్వాలి... మూడు డాట్ బాల్స్ ఆడితే అవుట్ ఇచ్చేయాలి..

ఐపీఎల్ వచ్చిన తర్వాత బాల్‌కి, బ్యాటుకీ మధ్య జరిగే క్రికెట్ గేమ్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిపోయింది. చూసే ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు వీలుగా పవర్ ప్లే నిబంధనలతో బౌలర్లను కట్టిపడేశారు...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Apr 04 2022, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున లియామ్ లివింగ్‌స్టోన్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 108 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఇంతకుముందు 105 మీటర్ల సిక్స్ బాదిన లివింగ్‌స్టోన్, తన రికార్డును తానే బ్రేక్ చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐపీఎల్ 2022 సీజన్‌లో భారీ సిక్సర్ బాదిన ప్లేయర్‌‌గా నిలిచిన లియామ్ లివింగ్‌స్టోన్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు...

36

లియామ్ లివింగ్‌స్టోన్ 108 మీటర్ల సిక్సర్ తర్వాత ‘100+ మీటర్ల సిక్సర్ బాదితే 6 పరుగులే... 8 పరుగులు ఇచ్చేలా రూల్ తీసుకురావాలి...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

46

దీనిపై స్పందించిన యజ్వేంద్ర చాహాల్... ‘అలా అయితే మూడు డాట్ బాల్స్ వేస్తే... వికెట్ ఇస్తారా భయ్యా...’ అంటూ రిప్లై ఇచ్చాడు...

56

గల్లీ క్రికెట్‌లో ఉండే ఈ రూల్‌ని ఐపీఎల్‌లోకి తేవాలని ప్రతిపాదించిన యజ్వేంద్ర చాహాల్‌ రిప్లైకి, మాజీ క్రికెటర్ సురేష్ రైనా ‘హాహాహా...’ అంటూ కామెంట్ చేశాడు.

66

అమిత్ మిశ్రా కూడా ఆకాశ్ చోప్రా ట్వీట్‌కి తన స్టైల్‌లో స్పందించాడు. ‘హెవీ బాట్స్, షార్ట్ బౌండరీస్, ఫీల్డింగ్ నిబంధనలు... వీటితో పాటు నువు చెప్పినట్టు చేస్తే, బౌలర్ల పరిస్థితి ఏంటి?’ అంటూ కామెంట్ చేశాడు అమిత్ మిశ్రా...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: చేతులారా మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌కు అప్పగించారు.. భారత్ కొంపముంచిన ఆ 5 ప్రధాన కారణాలు ఇవే !
Recommended image2
బెథెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి.. సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం
Recommended image3
టీమ్ ఇండియా మొద‌టి మ్యాచ్ ఎప్పుడు ఆడింది.? క్రికెట్‌కి సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved