MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ఏడు టీ20 వరల్డ్‌కప్స్, భారత్ నుంచి హిట్‌మ్యాన్ ఒక్కడే... ధోనీ మిస్, రోహిత్ శర్మ ఖాతాలో...

ఏడు టీ20 వరల్డ్‌కప్స్, భారత్ నుంచి హిట్‌మ్యాన్ ఒక్కడే... ధోనీ మిస్, రోహిత్ శర్మ ఖాతాలో...

2007 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ... భారత జట్టులో సంచలన మార్పులకు నాంది. కెప్టెన్‌గా మహీ శకం మొదలైంది ఇక్కడే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరు సీజన్లు టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించింది ఐసీసీ... మరికొన్ని రోజుల్లో 2021 టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 13 2021, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి 2021 వరల్డ్‌కప్ దాకా ఏడు సీజన్లలో భారత్‌కి ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈసారి మెగా టోర్నీని మిస్ అవ్వబోతున్నాడు...

310

ప్లేయర్‌గా మిస్ అవుతున్నా, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మాహీ సేవలను వినియోగించుకోవాలని డిసైడ్ అయిన బీసీసీఐ, ధోనీని మెంటర్‌గా నియమించిన విషయం తెలిసిందే..

410

2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 4 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, మూడు ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీతో 88 పరుగులు చేశాడు...

510

2009 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 5 మ్యాచులు ఆడిన రోహిత్, 32.75 సగటుతో 122.4 స్ట్రైయిక్ రేటుతో ఓ హాఫ్ సెంచరీతో 131 పరుగులు చేశాడు... 

610

2010 టీ2 వరల్డ్‌కప్‌లో 3 మ్యాచులు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ, ఓ మ్యాచ్‌లో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన రెండు మ్యాచుల్లో ఓదాంట్లో రోహిత్‌కి బ్యాటింగ్ రాకపోగా, మరోదాంట్లో 5 పరుగులు చేసి నిరాశపరిచాడు...

710

2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 5 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 41 సగటుతో 82 పరుగులు చేశాడు. మరీ అద్భుతమైన ప్రదర్శన చేయకపోయినా, కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు...

810

2014 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 6 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 40 సగటుతో 200 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...

910

2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 17.60 సగటుతో 88 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు...

1010

2021 టోర్నీ, రోహిత్ శర్మ ఖాతాలో ఏడో టీ20 వరల్డ్‌కప్ కానుంది. ఇంతకుముందు టోర్నీలతో పోలిస్తే ఈసారి ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది భారత జట్టు...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved