MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బీచ్‌లో బికినీలో సెగలు రేపుతున్న నటాశా... హార్ధిక్ పాండ్యా భార్య హాట్ ఫోజులకి...

బీచ్‌లో బికినీలో సెగలు రేపుతున్న నటాశా... హార్ధిక్ పాండ్యా భార్య హాట్ ఫోజులకి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు యమా బిజీగా ఉంది. మొదటి రెండు మ్యాచుల్లో విఫలం కావడంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా భార్య నటాశా మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తన స్టైల్‌లో ఎంజాయ్ చేస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 04 2021, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

రెండేళ్ల క్రితం గాయపడిన హార్ధిక్ పాండ్యా, ఇప్పటిదాకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయని పాండ్యా, న్యూజిలాండ్, ఆఫ్ఘాన్‌లతో జరిగిన మ్యాచుల్లో బౌలింగ్‌కి వచ్చాడు. అయితే వికెట్ మాత్రం తీయలేకపోయాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

హార్ధిక్ పాండ్యా వెన్నెముక సర్జరీ తర్వాత కోలుకోవడానికి మరీ ఇంత సమయం తీసుకోవడానికి కారణం ఒక్కటే, మనోడు ఏది ఏమైనా సరే, ఎంజాయ్ చేయడంలో తగ్గకపోవడమే...

312

మోడల్ నటాశా స్టాంకోవిక్‌ను ప్రేమించి, ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హార్ధిక్ పాండ్యా, పెళ్లికి ముందే ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఐపీఎల్ సమయంలో హార్ధిక్ పాండ్యా, నటాశా చేసే ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు...

412

ముంబై ఇండియన్స్ జట్టు ఇచ్చే హోటల్‌లో ఉన్న అన్ని సదుపాయాలను వాడుకునే పాండ్యా ఫ్యామిలీ, స్విమ్మింగ్ ఫూల్‌లో జలకాలాడుతూ ఫోటోలు పోస్టు చేయడం మాత్రం మరిచిపోదు...

512

తాజాగా హార్ధిక్ పాండ్యా, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రాక్టీస్ పనుల్లో బిజీగా ఉంటే, నటాశా మాత్రం సూపర్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది...

612

తాజాగా యూఏఈలో ఓ బీచ్‌లో సింగిల్ పీస్ బ్లాక్ బికినీలో హాట్ అందాలన్నీ కనిపించేలా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది నటాశా స్టాంకోవిక్...

712

నటాశా బికినీ అందాల ఫోటోకి కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చి చేరాయి. చాలామంది హార్ధిక్ పాండ్యా భార్యను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు...

812

‘టీమిండియా ఎలాగో సెమీస్ చేరదు, పాండ్యా త్వరగా ఆ మూడు మ్యాచులు ఫినిష్ చేసుకుని వస్తే... మనం హానీమూన్ చేసుకుందాం...’ అని నటాశా, హార్ధిక్ పాండ్యాకి హాట్ సిగ్నల్ ఇస్తోందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

912

మరికొందరైతే పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత వారం రోజుల గ్యాప్ రావడంతో నటాశాతో హార్ధిక్ పాండ్యా అండ్ కో కలిసి పిక్నిక్‌కి వెళ్లి ఉంటారని, అక్కడ దిగిన ఫోటోయే అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు.

1012

ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ, సూపర్ హాట్‌గా మెరిసిపోతూ... అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గడం లేదు నటాశా... 

1112

 టీమిండియా పర్ఫామెన్స్‌తో సంబంధం లేని రసిక ప్రేమికులు మాత్రం నటాశా అందాల ఆరోబోతను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు..

1212

ఆఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన హార్ధిక్ పాండ్యా 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు... రిషబ్ పంత్‌తో కలిసి 21 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం జోడించాడు హార్ధిక్.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
Recommended image3
IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved