MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

T20 World cup: క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌. మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ కప్‌కి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. కాగా అంద‌రి దృష్టి ఈ టోర్నీలో జ‌రిగే ఇండియా, పాక్ మ్యాచ్‌పై ప‌డింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 25 2025, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్
Image Credit : ANI

ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్

2026 మెన్స్ T20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15, 2026 న కోలంబోలో జరగనుంది. ఇది ఈ టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ గా భావిస్తున్నారు. ఈ మ్యాచ్ R. ప్రేమదాస స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత్ గ్రూప్‌లో USA, నెదర్లాండ్స్, నమీబియా కూడా
Image Credit : Twitter

భారత్ గ్రూప్‌లో USA, నెదర్లాండ్స్, నమీబియా కూడా

ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌తో పాటు USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతాయి. 

35
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
Image Credit : Twitter

భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..

* ఫిబ్రవరి 7: భారత్ వర్సెస్ USA (ముంబై)

* ఫిబ్రవరి 12: భారత్ వర్సెస్ నమీబియా (ఢిల్లీ)

* ఫిబ్రవరి 15: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (కోలంబో)

* ఫిబ్రవరి 18: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)

గ్రూప్ స్టేజ్‌లో రోజుకి మూడు మ్యాచ్‌లు జరుగుతాయి.

45
టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
Image Credit : Twitter

టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?

ఈ T20 వరల్డ్ కప్‌ను భారత్, శ్రీలంక కలిసి నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8, 2026 వరకు జరుగుతుంది.

20 జట్లు → 5 గ్రూపులు

ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు → Super 8 కు అర్హత

Super 8 → 2 గ్రూపులు

టాప్ 2 జట్లు → సెమీ ఫైనల్స్

గెలిచిన జట్లు → ఫైనల్

పాకిస్తాన్ జట్టు అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోని కోలంబో లేదా కాండీలోనే ఆడుతుంది.

55
భార‌త్ సూప‌ర్‌8కి చేరితే మ్యాచ్‌లు ఎక్క‌డ‌.?
Image Credit : Twitter

భార‌త్ సూప‌ర్‌8కి చేరితే మ్యాచ్‌లు ఎక్క‌డ‌.?

భారత్ Super 8 కి చేరితే మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, కొలకతాలో నిర్వ‌హిస్తారు. ఇక సెమీ ఫైనల్ ముంబైలో జ‌రుగుతుంది. ఫైన‌ల్ మ్యాచ్ అహ్మ‌దాబాద్‌లో జ‌రుగుతుంది. ఒక‌వేళ పాకిస్థాన్ ఫైన‌ల్‌కు వెళ్తే మ్యాచ్ కొలంబోలో నిర్వ‌హిస్తారు.

పాల్గొనే జట్లు & డిఫెండింగ్ ఛాంపియన్

హోస్ట్ దేశాలైన భారత్, శ్రీలంక తో పాటు మొత్తం 20 దేశాలు ఆడుతున్నాయి. అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, USA, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమాన్, UAE ఈ సిరీస్‌లో ఆడ‌నున్నాయి. కాగా భారత్ 2024 T20 వరల్డ్ కప్ చాంపియన్, ఆ సమయంలో ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన విష‌యం తెలిసిందే.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image3
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
లోన్ తీసుకున్న వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. డిసెంబ‌ర్ నుంచి త‌గ్గ‌నున్న EMI.?
Recommended image2
మ‌రో 3 రోజులు ఆగితే చాలు.. ఈ 4 రాశుల వారి పంట పండిన‌ట్లే. శ‌ని గ‌మ‌నంలో భారీ మార్పు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved