MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • లిట్టన్ దాస్‌కి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ... బంగ్లా టీమ్ డైనింగ్ హాలుకి వెళ్లి మరీ...

లిట్టన్ దాస్‌కి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ... బంగ్లా టీమ్ డైనింగ్ హాలుకి వెళ్లి మరీ...

టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచులన్నీ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మాజాని అందించాయి. 2016 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో ఆఖరి ఓవర్ హై డ్రామాలో ఓడిన బంగ్లాదేశ్, 2022 టోర్నీలోనూ ఆఖరి బంతి వరకూ పోరాడి ఓడింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా, సెమీస్ రేసులో నిలిచింది...  

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Nov 04 2022, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Litton Das

Litton Das

185 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌కి అదిరిపోయే ఆరంభం అందించాడు ఓపెనర్ లిట్టన్ దాస్. ఓ ఎండ్‌లో నజ్ముల్ హుస్సేన్ షాంటో 16 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేస్తే లిట్టన్ దాస్ మాత్రం భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు... భువీనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image credit: Getty

Image credit: Getty

అయితే అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన లిట్టన్ దాస్, దినేశ్ కార్తీక్ తప్పిదం కారణంగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లిట్టన్ దాస్ బ్యాటును తాకుతూ వచ్చిన బంతి, దినేశ్ కార్తీక్ గ్లవ్స్‌లోకి వెళ్లే ముందు బౌన్స్ అయినట్టు టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు...

35
KL Rahul

KL Rahul

భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో 6, 4, 4 బాదిన లిట్టన్ దాస్, 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ సూపర్ డైరెక్ట్ త్రోతో లిట్టన్ దాస్‌ని రనౌట్ చేశాడు. లేకపోతే బంగ్లా పరిస్థితి మరోలా ఉండేది...

45
Litton Das

Litton Das

బ్యాటుతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన లిట్టన్ దాస్‌కి టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బంగ్లా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి తన బ్యాటును కానుకగా ఇచ్చాడు కోహ్లీ... 

55
Litton Das

Litton Das

‘మేమంతా డైనింగ్ హాల్‌లో కూర్చొన్ని డిన్నర్ చేయడానికి రెఢీ అవుతున్నాం. ఆ టైమ్‌లో విరాట్ కోహ్లీ వచ్చి, లిట్టన్‌కి బ్యాటుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ మూమెంట్‌ని లిట్టన్ దాస్ ఎప్పటికీ మరిచిపోలేడు.. అతని కెరీర్‌కి ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) ఛైర్మెన్ జలాల్ యూనస్...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved