MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ఐర్లాండ్‌ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్... అదే జరిగితే వరల్డ్ కప్ మనదే...

ఐర్లాండ్‌ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్... అదే జరిగితే వరల్డ్ కప్ మనదే...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీలోనే సంచలనాలు నమోదవుతున్నాయి. టూ టైం వరల్డ్ కప్ విన్నర్ వెస్టిండీస్ క్వాలిఫైయర్ రౌండ్ నుంచి దాటలేకపోయింది. తొలి మ్యాచ్‌లో 2014 వరల్డ్ కప్ విన్నర్ శ్రీలంక, నమీబియా చేతుల్లో ఘోర పరాజయాన్ని అందుకుంది. తాజాగా 2010 వరల్డ్ కప్ విన్నర్ ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 26 2022, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ireland

ireland

ఇంగ్లాండ్‌పై 5 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) విజయాన్ని అందుకున్న ఐర్లాండ్, సెమీ ఫైనల్ రేసులో విలువైన పాయింట్‌ని సంపాదించింది. వర్షం కారణంగా ఫలితం తేల్చేందుకు డీఎల్‌ఎస్ పద్ధతి ఎంచుకున్నా... మ్యాచ్‌లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్టును పూర్తిగా డామినేట్ చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ireland win

Ireland win

తొలి 12 ఓవర్లు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన ఐర్లాండ్,103/1 పరుగుల స్కోరు చేసింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 157 పరుగులకి పరిమితమైనా ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు ఐర్లాండ్ బౌలర్లు. జోస్ బట్లర్ డకౌట్ కాగా అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు.

37

15 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేసింది ఇంగ్లాండ్. ఇంగ్లీష్ బ్యాటర్లు ఇచ్చిన మూడు క్యాచులను ఐర్లాండ్ ఫీల్డర్లు జారవిడిచారు. లేకపోతే ఇంగ్లాండ్ మరిన్ని కష్టాల్లో పడి ఉండేది. ఐర్లాండ్ విజయంతో టీమిండియా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు...

47

2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, ఐర్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. 328 పరుగుల భారీ టార్గెట్‌ని పసికూన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో ఛేదించి... టాప్ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది. ఇది జరిగిన 11 ఏళ్లకు మళ్లీ ఐర్లాండ్ చేతుల్లో పరాజయాన్ని ఎదుర్కొంది ఇంగ్లాండ్...

57

2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ గెలిచింది.అలా చూసుకుంటే మళ్లీ 11 ఏళ్లకు ఇంగ్లాండ్‌ని ఓడించిన ఐర్లాండ్, ఈసారి భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలవబోతుందనే సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు టీమిండియా అభిమానులు..

67

2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ గెలిచింది.అలా చూసుకుంటే మళ్లీ 11 ఏళ్లకు ఇంగ్లాండ్‌ని ఓడించిన ఐర్లాండ్, ఈసారి భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలవబోతుందనే సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు టీమిండియా అభిమానులు..

77

2011లో ఇండియాలో ఓరియో లాంఛ్ అయ్యిందని, అప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన ‘బిస్కెట్’ లాజిక్ కంటే... ఇంగ్లాండ్, ఐర్లాండ్ సెంటిమెంట్ చాలా బెటరేనంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved