సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి భారీ షాక్... గాయంతో నటరాజన్ దూరం...

First Published Apr 22, 2021, 9:05 PM IST

మోచేతి గాయంతో బాధపడుతున్న నటరాజన్... ఐపీఎల్ 2021 సీజన్‌లో కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడిన నట్టూ...

మోచేతి గాయం తీవ్ర రూపం దాల్చడంతో 2021 సీజన్ మొత్తానికి దూరమైన యార్కర్ కింగ్...