టాలెంట్ ప్లస్ లక్ కలిపితే నటరాజన్ ... నెట్‌ బౌలర్‌‌గా ఎంపికై, అరుదైన రికార్డు నెలకొల్పుతూ...

First Published Jan 15, 2021, 11:36 AM IST

టాలెంట్ చాలా మందికీ ఉంటుంది. కానీ కూసింత లక్ కూడా ఉంటేనే, గుర్తింపు దక్కుతుంది. ఈ మధ్యకాలంలో అలాంటి లక్కును టన్నుల్లో నింపుకున్నాడు భారత క్రికెటర్ నటరాజన్. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత నటరాజన్ కెరీర్ మొత్తం మారిపోయింది. ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులను యార్కర్లుగా వేసి ఆశ్చర్యపరిచిన నటరాజన్, ఆసీస్‌లో అరుదైన ప్లేయర్ల జాబితాలో చేరాడు.