MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇకనైనా సూర్యకుమార్ యాదవ్‌ని టెస్టుల్లో ఆడించాలి... గౌతమ్ గంభీర్ ట్వీట్..

ఇకనైనా సూర్యకుమార్ యాదవ్‌ని టెస్టుల్లో ఆడించాలి... గౌతమ్ గంభీర్ ట్వీట్..

సూర్య... టీ20ల్లో నెం.1 బ్యాటర్. 2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, గత ఏడాది కాలంలో మూడు టీ20 సెంచరీలు బాదేశాడు. మూడు దేశాల్లో మూడు దేశాలపై శతకాలు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 08 2023, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
suryakumar

suryakumar

గత ఏడాది టీ20ల్లో 1100+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, ఈ ఏడాది ఆడిన మొదటి టీ20లో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే రెండో టీ20లో హాఫ్ సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రెండో టీ20లో 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, కీలక సమయంలో అవుట్ అయ్యాడు. సూర్య  మరో రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది..

38
suryakumar

suryakumar

సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు సర్యకుమార్ యాదవ్. ఈ సిరీస్‌లో 12 సిక్సర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్, రెండేళ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 10వ సారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు..

48
suryakumar

suryakumar

2023 ఏడాదిలో టీమిండియా తరుపున సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, నాన్-ఓపెనర్‌గా టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

58
suryakumar

suryakumar

సూర్యకుమార్ యాదవ్‌ని టెస్టుల్లో ఆడించాలి డిమాండ్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ‘వాట్ ఏ నాక్ సూర్యకుమార్ యాదవ్... ఇతన్ని టెస్టు క్రికెట్‌లో పెట్టాల్సిన సమయం వచ్చేసింది...’ అంటూ ట్వీట్ చేశాడు గంభీర్...

68
suryakumar

suryakumar

2021 ఇంగ్లాండ్ పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ టెస్టు ఎంట్రీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. శ్రీలంక సిరీస్ ముగుంచుకుని పృథ్వీ షాతో కలిసి ఇంగ్లాండ్ వెళాడు సూర్య. అయితే కరోనా నిబంధనల కారణంగా 6 రోజులు క్వారంటైన్‌లో గడపడంతో నాలుగో టెస్టులో ఆడలేకపోయాడు...

78

భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధాంతరంగా వాయిదా పడడంతో సూర్యకుమార్ యాదవ్ టెస్టు ఎంట్రీ చేయలేకపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో సూర్యకి ఛాన్స్ రాలేదు...

88
suryakumar

suryakumar

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 77 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 10 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 5,326 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 24 వికెట్లు కూడా తీశాడు. అయితే దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షాలను పట్టించుకోని బీసీసీఐ, సూర్యని టెస్టుల్లో ఆడించే సాహసం చేయకపోవచ్చు.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. భారత్ సిరీస్ కోల్పోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image2
Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
Recommended image3
MS Dhoni Records: వరల్డ్ క్రికెట్‌ను వణికించిన ధోనీ 5 రికార్డులు.. టచ్ చేయడం కూడా నెక్స్ట్ జనరేషన్‌కు కల్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved