MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఆల్‌‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్‌ను ప్రకటించిన సూర్యకుమార్ యాదవ్... ఎమ్మెస్ ధోనీకి దక్కని చోటు...

ఆల్‌‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్‌ను ప్రకటించిన సూర్యకుమార్ యాదవ్... ఎమ్మెస్ ధోనీకి దక్కని చోటు...

భారత జట్టులో చోటు కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన సూర్యకుమార్ యాదవ్, అతి తక్కువ కాలంలోనే జట్టులో స్థిరమైన చోటు సంపాదించుకున్నాడు. శ్రీలంకతో సిరీస్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకుమార్ యాదవ్, తన ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్‌ను ప్రకటించాడు...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 10 2021, 03:12 PM IST| Updated : Jul 10 2021, 03:14 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ముంబై ఇండియన్స్ నుంచి నలుగురు ప్లేయర్లకు తన జట్టులో చోటు కల్పించిన సూర్యకుమార్ యాదవ్, భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తన జట్టులో చోటు ఇవ్వకపోవడం విశేషం...

212

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్‌ను తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్, అతనితో పాటు రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు...

312

ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్‌గానే కాకుండా తన జట్టుకి కెప్టెన్‌గా కూడా ఎంచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...

412

వన్‌డౌన్‌లో భారత సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించాడు సూర్యకుమార్ యాదవ్...

512

టూ డౌన్‌లో తనకి చోటు కల్పించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. యాదవ్‌ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి, మీరు ప్రకటించే జట్టులో మీ పేరు ఉండాలనే నిబంధన పెట్టడంతో ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్‌లో తన పేరును కూడా చేర్చుకున్నాడు...

612

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్, ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌ను ఐదో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...

712

ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఆరో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు యాదవ్...

812

పాండ్యా తర్వాత విధ్వంసకర ఆల్‌రౌండర్, కేకేఆర్ ప్లేయర్ ఆండ్రే రస్సెల్‌కి సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్‌లో చోటు దక్కింది...

912

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని స్పిన్ ఆల్‌రౌండర్‌గా తన జట్టులో చోటు కల్పించాడు ఇండియన్ 360 బ్యాట్స్‌మెన్...

1012

బౌలర్లుగా ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ రషీద్ ఖాన్‌... ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, పంజాబ్ కింగ్స్ బౌలర్ మహ్మద్ షమీలకు చోటు దక్కింది...

1112

అయితే సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు పంజాబ్ కింగ్స్ భారీ హిట్టర్ క్రిస్ గేల్, ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించే కిరన్ పోలార్డ్‌లకు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు...

1212

అయితే ఐపీఎల్ ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన పేరు చెప్పకపోవడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. ‘అతను నా పేరు చెప్పలేదంటే నమ్మలేకపోతున్నా’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
Recommended image2
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ
Recommended image3
ఇకనైనా కళ్లు తెరవండి.! టీమిండియాకి పట్టిన శని వదలకపోతే.. ఇక అస్సామే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved