- Home
- Sports
- Cricket
- మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఆడనప్పుడు, టీమిండియాకు ఆడి వేస్ట్... సురేశ్ రైనా సంచలన కామెంట్...
మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఆడనప్పుడు, టీమిండియాకు ఆడి వేస్ట్... సురేశ్ రైనా సంచలన కామెంట్...
క్రికెట్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వారిలో మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. టీమిండియా తరుపున, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కలిసి ఆడిన రైనా, ధోనీ... ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా ఈ నిర్ణయంపై స్పందించాడు రైనా.
- FB
- TW
- Linkdin
Follow Us

2019 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు సంచలన నిర్ణయం ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ధోనీ రిటైర్మెంట్ ప్రకటన రాగానే... ‘నీ అడుగు జాడల్లోనే నేను వస్తున్నా’ అంటూ సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు...

ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగానే రైనా కూడా రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... దీనికి కారణం వివరించాడు ‘చిన్న తలైవా’...

‘నాకు మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతో అభిమానం. మాహీతో కలిసి క్రికెట్ ఆడడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను... అయితే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగానే, నేను కూడా రిటైర్ అవ్వాలనే ఆలోచన ముందు నుంచీ లేదు...

అయితే ధోనీతో క్రికెట్ ఎంజాయ్ చేయాలని అనుకున్నా... అతను లేనప్పుడు, అంతర్జాతీయ మ్యాచులు కూడా ఆడడంలో అర్థం లేదని అనిపించింది... అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా’ అంటూ వ్యాఖ్యానించాడు సురేశ్ రైనా...

చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తూ వస్తున్న సురేశ్ రైనా... ‘మిస్టర్ ఐపీఎల్’గా, ‘చిన్న తలా’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మాహీని ‘తలైవా’ అని, రైనాని ‘చిన్న తలైవా’ అని ముద్దుగా పిలుచుకుంటారు సీఎస్‌కే ఫ్యాన్స్...

ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు సురేశ్ రైనా మామ మరణించడంతో, లీగ్ నుంచి వైదొలిగాడు రైనా...

సురేశ్ రైనా లేకుండా గత సీజన్‌లో ఘోరమైన ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, మొట్టమొదటిసారిగా ప్లేఆఫ్ చేరకుండానే లీగ్ నుంచి నిష్కమించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది సీఎస్‌కే...

గత సీజన్‌లో వ్యక్తిగత కారణాల వల్ల పాల్గొనక పోయినా... 2021 సీజన్‌లో సురేశ్ రైనాను అట్టిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అతను జట్టుతోనే కొనసాగుతాడని ప్రకటించింది.

సురేశ్ రైనాతో పాటు వ్యక్తిగత కారణాలతో 2020 సీజన్ ఆరంభంలో స్వదేశానికి వచ్చేసిన హర్భజన్ సింగ్‌ను జట్టు నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్...

ధోనీతో పాటు క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా... ఐపీఎల్ ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడతానని, లేదంటే ఆడనని కూడా స్పష్టం చేశాడు..

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ మినహా మరో లీగ్ ఆడడానికి ఇష్టపడకపోయినా... సురేశ్ రైనా సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొన్నాడు.