MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • అతనిలో మాహీ భాయ్ కనిపిస్తున్నాడు, వచ్చే ఏడాది కలిసి ఆడతామో లేదో... సురేష్ రైనా కామెంట్స్...

అతనిలో మాహీ భాయ్ కనిపిస్తున్నాడు, వచ్చే ఏడాది కలిసి ఆడతామో లేదో... సురేష్ రైనా కామెంట్స్...

మిగిలిన జట్లతో పోలిస్తే, ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా ఐపీఎల్ 2021 సీజన్ బరిలో దిగింది చెన్నై సూపర్ కింగ్స్... అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఐపీఎల్ టైటిల్ గెలిచి... నాలుగు టైటిళ్ళతో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో నిలిచింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 17 2021, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఐపీఎల్ 2021 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన సురేష్ రైనా, 17.77 సగటుతో 160 పరుగులు చేసి నిరాశపరిచాడు. పర్ఫామెన్స్‌తో పాటు ఫామ్ బాగోలేకపోవడంతో రైనాను కీలక మ్యాచుల్లో పక్కనబెట్టింది సీఎస్‌కే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ప్లేఆఫ్ మ్యాచుల్లో ఘనమైన రికార్డు ఉన్న సురేష్ రైనా... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో, కేకేఆర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో అవకాశం దక్కలేదు...

310

‘వచ్చే ఏడాది మెగా వేలం ఉంది. జట్టులో కచ్చితంగా మార్పులు ఉంటాయి. మేం అన్ని ఫైనల్స్ కలిసి ఆడాం. నాలుగుసార్లు టైటిల్ గెలిచాం..

410

ఈసారి కూడా ఓ మంచి విజయంతో ముగించాం. గత ఏడాది ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయిన మేం, ఈసారి అక్కడే ఏకంగా టైటిల్ గెలిచాం...

510

బయో బబుల్‌ను వీడుతున్నప్పుడు తెలియకుండానే అందరం ఎమోషనల్ అయ్యాం. ఎందుకంటే వచ్చే ఏడాది ఏ జట్టులో ఉంటామో తెలీదు, కలిసి ఆడే అవకాశం వస్తుందో రాదో కూడా తెలీదు..

610

ఈ సారి ట్రోఫీ గెలిచామనే ఆనందం మా గుండెల్లో నిండిపోయింది. అయినా ఇన్ని రోజులు కలిసి ఉండడంతో ఒకరినొకరం బాగా మిస్ అవుతాం...

710

ఎమ్మెస్ బ్యాటింగ్ పర్ఫామెన్స్ బాగోలేదని చాలామంది విమర్శించారు. అయితే ప్లేఆఫ్స్‌లో ధోనీ కొట్టిన బౌండరీలు చూశారుగా... ఆ ఇన్నింగ్స్ చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉండింది...

810

రుతురాజ్, డుప్లిసిస్ చాలా బాగా ఆడారు. కీలక మ్యాచుల్లో కూడా ఒత్తిడి మొత్తం వాళ్లే మోశారు. ముఖ్యంగా రుతురాజ్‌లో నాకు మాహీ భాయ్ లక్షణాలు కనిపిస్తున్నాయి....

910

ఆ పిల్లాడు చాలా కష్టపడతాడు... మంచిగా పర్ఫామ్ కూడా చేస్తున్నాడు. కానీ చాలా కామ్ పర్సన్. సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ పోతాడు...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా...

1010

ఐపీఎల్ కెరీర్‌లో 11 సీజన్ల పాటు సీఎస్‌కే ఆడిన సురేష్ రైనాను ఈసారి వేలానికి విడుదల చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. వేలంలో రైనాను కొనుగోలు చేసేందుకు వేరే జట్లు ఆసక్తి చూపిస్తే, సీన్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.

 

must read: వీడిన సస్పెన్స్, టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Recommended image2
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Recommended image3
Tallest Cricketers : అత్యంత పొడగరి ఇండియన్ క్రికెటర్ ఇతడే... హైట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved