యార్కర్ కింగ్ నటరాజన్‌కి కూతురు పుట్టింది... కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్‌ టాప్ క్లాస్ పర్ఫామెన్స్...

First Published 6, Nov 2020, 10:13 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చోటు దక్కించుకున్న యంగ్ పేసర్ టి. నటరాజన్ ఈ సీజన్‌లో అద్భుత బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన నటరాజన్, 16 వికెట్లు తీశాడు. ఇందులో విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, మహేంద్ర సింగ్ ధోనీ, ఆండ్రే రస్సెల్, ఏబీ డివిల్లియర్స్ వంటి టాప్ క్లాస్ స్టార్లు కూడా ఉన్నారు.

నటరాజన్... ఓవర్‌లో ఆరుకి ఆరు యార్కర్లు వేసిన పేసర్ టి. నటరాజన్. 29 ఏళ్ల ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ 14 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు.

టి. నటరాజన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన యార్కర్లు వేసి, ఆకట్టుకుని ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి ఐపీఎల్‌లోనే బీభత్సమైన యార్కర్లతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు...

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన టి. నటరాజన్... టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేసేవాడు.

ఎన్నో కష్టాలు అధిగమించిన టి. నటరాజన్‌ బౌలింగ్ టెక్నిక్‌ను గుర్తించిన జయప్రకాశ్ అనే కోచ్, అతనికి శిక్షణ ఇచ్చి రాటుతేలేలా చేశాడు.

అందుకే అతని పేరును తన పేరు చివర చేర్చుకున్నాడు నటరాజన్ జయప్రకాశ్. జయప్రకాశ్ గుర్తుగానే నటరాజన్ జెర్సీ వెనక ‘నట్టూ’ అని రాసి ఉంటుంది.

దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నటరాజన్... ఏడాదిన్నర క్రితం పావి శక్తిని పెళ్లాడాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతున్న రోజునే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది శక్తి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చిన నటరాజన్.. 4 ఓవర్లలో 2 కీలక వికెట్లు తీశాడు.

వాషింగ్టన్ సుందర్‌ను అవుట్ చేసిన నటరాజన్, టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్‌ను అద్భుతమైన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు.