మహేష్, తారక్, పవన్, బన్నీ, నాని, అఖిల్... క్రియేటివిటీతో అదరగొడుతున్న సన్‌రైజర్స్...

First Published Apr 2, 2021, 7:55 AM IST

ఒకప్పుడు ఐపీఎల్ అంటే లీగ్‌ ప్రారంభమైన తర్వాత ఆ సందడి కనిపించేది. కానీ గత సీజన్ నుంచి పూర్తిగా సిలబస్ మారిపోయింది. ఐపీఎల్ జట్లు, ఆటకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో, సోషల్ మీడియా అకౌంట్లకే అంతే ప్రాధాన్యం ఇస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తెలుగు వాళ్ల అభిరుచికి తగ్గట్టుగా ఎడిటింగ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది...