MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ధోనీ, గంగూలీ, సునీల్ గవాస్కర్... మధ్యలో ఓ వీరుడు రావాలి... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

ధోనీ, గంగూలీ, సునీల్ గవాస్కర్... మధ్యలో ఓ వీరుడు రావాలి... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

భారత జట్టుని అద్భుత విజయాల వైపు నడిపించిన సారథులు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ... వీరికంటే ముందు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్... యాదృచ్ఛికంగా ధోనీ, గంగూలీ, సునీల్ గవాస్కర్ పుట్టినరోజులు ఒకే నెల, ఒకే వారంలో, ఒకే రోజు తేడాలో రావడం విశేషం...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 10 2021, 10:30 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ జూలై 7న జన్మించగా, అంతకుముందు కెప్టెన్‌గా భారత జట్టుకి దూకుడుని పరిచయం చేసిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు జూలై 8...

29

వీరిద్దరికంటే కొన్ని ఏళ్ల ముందు భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన సునీల్ గవాస్కర్ పుట్టినరోజు జూలై 10. మధ్యలో జూలై 9న మాత్రం ఏ స్టార్ క్రికెటర్ పుట్టినరోజు రాలేదు...

39

‘జూలై 7 మహేంద్ర సింగ్ ధోనీ, జూలై 8 సౌరవ్ గంగూలీ, జూలై 10 సునీల్ గవాస్కర్... మధ్యలో 9 మిస్సింగ్. ఎక్కడో, ఓ భవిష్యత్ భారత సారథి, ఐకాన్ పుట్టబోతున్నాడు. లేదా పుట్టి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు’ అంటూ సెహ్వాగ్ తమ చమత్కారం జోడించి ట్వీట్ చేశాడు...

49

టెస్టుల్లో 30 సెంచరీలు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన సునీల్ గవాస్కర్, టెస్టుల్లో 9వేలు, 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి క్రికెటర్ కూడా...

59

టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన సునీల్ గవాస్కర్, ఒకే టెస్టులో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు..

69

ఆరంగ్రేటం టెస్టు సిరీస్‌లోనే 700+ (774) పరుగులు చేసిన సునీల్ గవాస్కర్, రెండు సిరీసుల్లో ఈ ఫీట్ సాధించాడు. మరే క్రికెటర్ ఒకే టెస్టు సిరీస్‌లో 700+ పరుగులు చేయలేకపోయారు...

79

18 మంది ప్లేయర్లతో సెంచరీ భాగస్వామ్యాలు నమోదుచేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన సునీల్ గవాస్కర్, రెండు విభిన్నమైన వేదికల్లో నాలుగు వరుస సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు...

89

టెస్టుల్లో 13,214 పరుగులు చేసి, సచిన్ టెండూల్కర్ కంటే ముందు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన సునీల్ గవాస్కర్‌కి ‘లిటిల్ మాస్టర్’ అనే నిక్‌నేమ్ ఉండేది.

99

గవాస్కర్ రికార్డులను బ్రేక్ చేసిన సచిన్ టెండూల్కర్, ఆయన నిక్‌నేమ్ కూడా తస్కరించాడు..క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్‌గానూ స్టార్‌డమ్ సంపాదించాడు సన్నీ గవాస్కర్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
Recommended image2
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?
Recommended image3
IPL 2026: పృథ్వీ షాకు జాక్‌పాట్.. మాక్ వేలంలో కళ్లు చెదిరే ధర! ఇతర ప్లేయర్ల సంగతేంటి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved