MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• హర్షా భోగ్లే ఇండియా ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్ జట్టు ఇదే... ఆ ఇద్దరికీ దక్కని చోటు...

హర్షా భోగ్లే ఇండియా ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్ జట్టు ఇదే... ఆ ఇద్దరికీ దక్కని చోటు...

కామెంటేటర్‌గా ఎంట్రీ ఇచ్చి, క్రికెట్ ఫ్యాన్స్‌లో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్నాడు హర్షా భోగ్లే. దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న హర్షా భోగ్లే... ఆల్‌టైం బెస్ట్ టీమిండియా ఎలెవన్ టెస్టు జట్టును ప్రకటించాడు...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 19 2021, 03:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

సునీల్ గవాస్కర్: మాజీ భారత కెప్టెన్, టెస్టుల్లో పది వేల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్‌ని తన జట్టుకి ఓపెనర్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే...

213

వీరేంద్ర సెహ్వాగ్: మాజీ ఓపెనర్, భారత జట్టు తరుపున టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ను మరో ఓపెనర్‌గా తీసుకున్నాడు హర్షా భోగ్లే...

313

రాహుల్ ద్రావిడ్: భారత మాజీ కెప్టెన్, టెస్టుల్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న క్రికెటర్‌గా నిలిచిన ‘మిస్టర్ డిపెండబుల్’, ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్‌ను తన జట్టులో వన్‌డౌన్ ప్లేయర్2గా ఎంచుకున్నాడు హర్షా

413

సచిన్ టెండూల్కర్: టెస్టుల్లో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు...ఇలా రికార్డుల లెక్కలెన్నో తిరగరాసిన ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌ని నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా తీసుకున్నాడు క్రికెట్ కామెంటేటర్.

513

విరాట్ కోహ్లీ: భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీని తన టెస్టు టీమ్‌లో ఐదో నెంబర్ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఎంచుకున్నాడు హార్షా భోగ్లే. భారత జట్టు తరుపున అత్యధిక విజయాలు, అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన ప్లేయర్ కూడా కోహ్లీయే...

613

ఎమ్మెస్ ధోనీ: భారత మాజీ సారథి, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ, హర్షా భోగ్లే టీమ్‌లో వికెట్ కీపర్‌గా చోటు దక్కించుకున్నాడు.

713

కపిల్ దేవ్: భారత మాజీ కెప్టెన్, 1983 వరల్డ్ కప్ విన్నర్ కపిల్‌దేవ్‌ను పేస్ ఆల్‌రౌండర్‌గా తన టీమ్‌లో ఎంచుకున్నాడు...

813

రవిచంద్రన్ అశ్విన్ : భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే...

913

అనిల్ కుంబ్లే: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్న అనిల్ కుంబ్లేకి హర్షా భోగ్లే టీమిండియా బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో మెయిన్ స్పిన్నర్‌గా చోటు దక్కింది.

1013

జవగల్ శ్రీనాథ్: భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్‌కి హర్షా భోగ్లే బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో ప్లేస్ దక్కింది...

1113

జహీర్ ఖాన్: 100 టెస్టులకు పైగా ఆడిన ఆఖరి భారత పేసర్‌గా నిలిచిన జహీర్ ఖాన్‌ను తన జట్టులో ప్రధాన పేసర్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే...

1213

అయితే హర్షా భోగ్లే టీమ్‌లో టీమిండియా తరుపున 400పైగా టెస్టు వికెట్లు తీసిన హర్భజన్ సింగ్‌కి, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చోటు దక్కకపోవడం విశేషం...

1313

హర్షా భోగ్లే టీమిండియా ఎలెవన్: సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
Recommended image2
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన
Recommended image3
హమ్మయ్యా.! పదేళ్లలో వెయ్యి పరుగులు.. టీ20ల్లో శాంసన్ రేర్ రికార్డు..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved