MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Sports
• Cricket
• IPL 2020: ధోనీ ఫామ్‌లోకి రావాలంటే ఇలా చేస్తే బెటర్... కుమార సంగక్కర సలహా...

IPL 2020: ధోనీ ఫామ్‌లోకి రావాలంటే ఇలా చేస్తే బెటర్... కుమార సంగక్కర సలహా...

IPL 2020 సీజన్‌ను మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటికీ మరిచిపోలేడేమో. భారత జట్టుకి ఎలా ఆడినా ఐపీఎల్‌లో మాత్రం ఎప్పుడూ అదరగొట్టేవాడు మహేంద్ర సింగ్ ధోనీ. దూకుడుగా ఆడుతూ సిక్సర్ల మోత మోగించేవాడు. కానీ ఈ సీజన్‌లో మాత్రం అంతా మారిపోయింది. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ ధోనీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 30 2020, 08:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఇప్పటిదాకా 13 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ... 200 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్... ఐపీఎల్‌లో తన లోయెస్ట్ పర్ఫామెన్స్ స్కోరును బీట్ చేయాలన్నా చివరి మ్యాచ్‌లో  కనీసం 85 పరుగులు చేయాల్సి ఉంటుంది మహేంద్ర సింగ్ ధోనీ...

310

2016 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి... అత్యల్పంగా 284 పరుగులు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే ధోనీకి ఐపీఎల్‌లో ఇదే అత్యల్ప స్కోరు.

410

ఈ సీజన్‌లో ఇప్పటిదాకా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 47 పరుగులు మాత్రమే. ప్రతీ సీజన్‌లోనూ కనీసం ఓ హాఫ్ సెంచరీ కొడుతూ వస్తున్న ధోనీ... ఆఖరి మ్యాచ్‌లో హాఫ్ బాదకపోతే ఈ సారి ఆ ఫీట్ మిస్ అవుతాడు.

510

ఇప్పటిదాకా 13 సీజన్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ సీజన్‌లో అత్యల్ప స్టైయిక్ రేటు సాధించాడు. ఇంతకుముందు సీజన్లలో కనీసం 121 నుంచి 162 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసే ధోనీ, ఈ సీజన్‌లో కేవలం 116.27 స్ట్రైయిక్ రేటు మాత్రమే మెయింటైన్ చేశాడు.

610

ఇప్పటిదాకా జరిగిన 13 మ్యాచుల్లో 7 సిక్సర్లు మాత్రమే బాదాదు మహేంద్ర సింగ్ ధోనీ... తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇదే అత్యల్పం. ఇంతకుముందు 2010 సీజన్‌లో 8, 2009లో 9, 2012లో 9 సిక్సర్లు బాదాడు ధోనీ.

710

మిగిలిన ప్రతీ సీజన్‌లోనూ 15 నుంచి 30 సిక్సర్ల దాకా బాదాడు మహేంద్ర సింగ్ ధోనీ. గత రెండు సీజన్లలో మూడేసి హాఫ్ సెంచరీలు బాదిన ధోనీ, 2019లో 23, 2018లో 30 సిక్సర్లు బాదాడు. మహీ తన లోయెస్ట్ ఫోర్ల రికార్డు అందుకోవాలంటే కనీసం 2 బౌండరీలు కొట్టాలి.

810

ఇన్ని చెత్త ప్రదర్శనలు నమోదుచేసిన మహేంద్ర సింగ్ ధోనీ... మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభమయ్యేలోపు దొరికే ఖాలీ సమయాన్ని క్రికెట్ ఆడుతూ గడపాలని అంటున్నాడు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగర్కర.

910

గత ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ క్రికెట్ ఆడకపోవడంతో ప్రస్తుత సీజన్‌లో ధోనీ పూర్ పర్ఫామెన్స్‌కి ప్రధాన కారణమని చెప్పిన సంగర్కర, వచ్చే సీజన్‌లో ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే స్వదేశీ, విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటూ క్రికెట్ ఆడుతూ ఉండాలని చెప్పాడు.

1010

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనీ, బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొనాలనే ఆలోచనతో ఉన్నాడు. అలాగే వీలైన ఇంగ్లీష్ కౌంటీ క్లబ్‌ల్లోనూ పాల్గొనాలని చూస్తున్నాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved