MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఢీ... ఆరెంజ్ ఆర్మీపై భారీ అంచనాలు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఢీ... ఆరెంజ్ ఆర్మీపై భారీ అంచనాలు...

ఐపీఎల్ 2021: ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ను ఆరంభించి, ముగిసేలోపు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బాగా అలవాటు. గత 8 సీజన్లలో ఆరుసార్లు ప్లేఆఫ్ చేరిన ఎస్‌ఆర్‌హెచ్, 2020 సీజన్‌లో మూడో స్థానానికి పరిమితమైంది..

1 Min read
Sreeharsha Gopagani
Published : Apr 11 2021, 04:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

2021 సీజన్‌ టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలబడుతోంది ఎస్‌ఆర్‌హెచ్...

29

ఇప్పటిదాకి కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య 19 మ్యాచులు జరగగా 12 మ్యాచుల్లో కోల్‌కత్తా విజయం సాధించగా, 7 మ్యాచుల్లో హైదరాబాద్‌కి విజయం దక్కింది...

39

కేకేఆర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు 209 పరుగులు కాగా, అత్యల్ప స్కోరు 128 పరుగులు. సన్‌రైజర్స్‌పై కేకేఆర్ అత్యధిక స్కోరు 183 పరుగులు కాగా, అత్యల్ప స్కోరు 101 పరుగులు...

49

2020 సీజన్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్లు తేడాతో గెలవగా, రెండో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లో కేకేఆర్‌కి విజయం దక్కింది...

59

గత సీజన్‌తో ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం నుంచి కోలుకుని, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అదరగొట్టాడు...

69

అలాగే టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ కూడా మంచి పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. వీళ్లే కాకుండా సందీప్ శర్మ, గత సీజన్‌లో ఇరగదీశాడు...

79

బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, బెయిర్ స్టో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయితే రషీద్ ఖాన్, మహ్మద్ నబీలకు తుది జట్టులో చోటు కల్పించాలని చూస్తే... కేన్ విలియంసన్, బెయిర్ స్టోలలో ఒకరే తుదిజట్టులో ఉండొచ్చు...

89

2021 ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసిన కేదార్ జాదవ్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ తరుపున అద్భుతంగా రాణిస్తున్న మనీశ్ పాండేపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

99

మరోవైపు షకీబ్ అల్ హసన్, హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన కేకేఆర్, గత సీజన్ కంటే పటిష్టంగా కనిపిస్తోంది...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Recommended image2
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Recommended image3
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved