MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మన ఫేవరెట్ క్రికెటర్ల స్పెషల్ టాలెంట్స్ గురించి తెలుసా...

మన ఫేవరెట్ క్రికెటర్ల స్పెషల్ టాలెంట్స్ గురించి తెలుసా...

సినిమా హీరోల కంటే కొందరు క్రికెటర్లకి ఉండే క్రేజ్ వేల రెట్లు ఎక్కువ. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల క్రేజ్ ఆకాశమంత ఉంటుంది. మనలో ప్రతీ ఒక్కరికీ ఓ స్పెషల్ హాబీ ఉన్నట్టే, కొందరు క్రికెటర్లకు కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 11 2021, 06:04 PM IST| Updated : Jul 13 2021, 01:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

సురేశ్ రైనా: మహేంద్ర సింగ్ ధోనీకి ఆప్తమిత్రుడైన రైనా, అతనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ఐపీఎల్ కూడా మాహీ ఆడకపోతే, తాను కూడా ఆడనని ప్రకటించేశాడు. ‘మిస్టర్ ఐపీఎల్’గా పేరొందిన సురేశ్ రైనాకి సింగింగ్ (పాటలు పాడటం) అంటే బాగా ఇష్టం.

29

పాటలు పాడటం హాబీ అంటే బాత్రూమ్ సింగింగ్ కాదు. సురేశ్ రైనా ఇప్పటికే రెండు ఆల్బమ్స్ విడుదల చేశాడు. ‘తు మిలి సబ్ మిలా’, ‘బితియా రాణి’ అంటూ సురేశ్ రైనా పాడిన పాటలకు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది...

39

శిఖర్ ధావన్: శ్రీలంక సిరీస్‌లో కెప్టెన్‌గా కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు ‘గబ్బర్’ శిఖర్ ధావన్. శిఖన్ ధావన్ మంచి డ్యాన్సర్ అని అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే శిఖర్ ధావన్ ప్రొఫెషనల్ ఫ్లూట్ ప్లేయర్ కూడా... ఇప్పటికే తన ఫ్లూట్ ప్లేయింగ్ టాలెంట్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు శిఖర్ ధావన్...

49

అజింకా రహానే: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే, కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచి క్రికెట్ ఫ్యాన్స్ అందరి మనసులు గెలుచుకున్నాడు. రహానేకి కరాటేలో బ్లాక్ బ్లెట్‌ ఉందట. చిన్నతనం నుంచి మెడిటేషన్ చేసే రహానే, కరాటే మీద ఇష్టంతో బ్లాక్ బ్లెట్ సాధించాడు...

59

ఎమ్మెస్ ధోనీ: భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత పెయింటర్‌గా కెరీర్ మొదలెడతానంటూ స్వయంగా ప్రకటించాడు మాహీ. అలాగే మాహీకి సేంద్రీయ వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టం. రాంఛీలోని తన ఫామ్ హౌజ్‌లో వ్యవసాయ పనులను స్వయంగా పర్యవేక్షిస్తుంటాడు మహేంద్ర సింగ్ ధోనీ...

69

శ్రీశాంత్: క్రికెటర్‌గా బ్యాన్‌ పడిన తర్వాత అటు సినిమాలు, ఆ తర్వాత రాజకీయాలు, టీవీ షోలు అంటూ అన్ని ఇండస్ట్రీలను చుట్టేశాడు శ్రీశాంత్. అయితే శ్రీశాంత్‌కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచే డ్యాన్సు నేర్చుకున్న శ్రీశాంత్... ‘ఝలక్ దిక్లాజా 7’, ‘ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా’ వంటి డ్యాన్సు హోలలో కూడా తన ప్రావీణాన్యి చూపించాడు.

79

యువరాజ్ సింగ్: 2007, 2011 వరల్డ్‌కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. యువీ, తన చిన్నతనంలో బాలనటుడిగా నటించాడని చాలామందికి తెలీదు. ‘పుట్ సర్దారన్ దే, మెహండీ షాగ్నా డీ’ అనే రెండు సినిమాల్లో బాలనటుడిగా నటించిన యువరాజ్ సింగ్, క్రికెట్‌తో పాటు టెన్నిస్, రోలర్ స్కేటింగ్‌లో కూడా ప్రావీణ్యం చూపించాడు.

89

రవీంద్ర జడేజా: ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యుడిగా మారిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కత్తి తిప్పడంలో చాలా పాపులారిటీ దక్కించుకున్నాడు. అలాగే జడ్డూకి గుర్రపు స్వారీ అంటే కూడా చాలా ఇష్టం. తాను గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు జడేజా.

99

అనిల్ కుంబ్లే: భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా. ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుంబ్లే, జట్టులో ఉన్నప్పటి నుంచి తన ఫోటోగ్రఫీ టాలెంట్‌ను చూపించేవాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి ప్లేయర్లు సెంచరీ చేసినప్పుడు ఆ మధుర క్షణాలను తన కెమెరాలో బంధించేవాడు. ఇప్పటికీ తన ఫోటోగ్రఫీ హాబీని కొనసాగిస్తున్న కుంబ్లే, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved