సురేశ్ రైనా జెర్సీతో బ్యాటింగ్‌కి వచ్చిన సౌరవ్ గంగూలీ... కారణం ఏంటంటే...

First Published Jun 3, 2021, 10:35 AM IST

కెప్టెన్‌గా భారత జట్టుపై తనదైన ముద్ర వేశాడు సౌరవ్ గంగూలీ. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టును ఫైనల్ చేర్చిన గంగూలీ, టీమిండియాకి గెలుపు కసిని పరిచయం చేశాడు. కెప్టెన్‌గా ఎన్నో అద్భుత విజయాలు అందుకున్న గంగూలీ, ఓ మ్యాచ్‌లో సురేశ్ రైనా జెర్సీ ధరించి బ్యాటింగ్ చేశాడని తెలుసా...