MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ... వాళ్లిద్దరే నా హీరోలు! టీ20 వరల్డ్ కప్‌కి ముందు హర్మన్‌ప్రీత్ కౌర్...

సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ... వాళ్లిద్దరే నా హీరోలు! టీ20 వరల్డ్ కప్‌కి ముందు హర్మన్‌ప్రీత్ కౌర్...

అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది భారత మహిళా జట్టు. ఇప్పుడు సీనియర్ల జట్టు, ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 కోసం సిద్ధమవుతోంది.తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలబడుతోంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 07 2023, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Smriti Mandhana Harmanpreet Kaur

Smriti Mandhana-Harmanpreet Kaur

ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌కి ముందు మీడియాతో మాట్లాడిన భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘ఎంఎస్ ధోనీ, క్రీజులో ఎంత తెలివిగా ఉంటాడో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ధోనీ పాత మ్యాచ్ వీడియోలు చూస్తే, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే సౌరవ్ గంగూలీ కూడా...

36
Harmanpreet-Dhoni-Shafali

Harmanpreet-Dhoni-Shafali

సౌరవ్ గంగూలీ, ధోనీల కెప్టెన్సీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. వారి నుంచి నేను తెలుసుకున్న చిన్న చిన్న విషయాలు, టీమ్‌ని నడిపించడంలో ఉపయోగపడ్డాయి.. నా జీవితంలో ఈ ఇద్దరే హీరోలు...

46

కెప్టెన్సీలో వీళ్ల నుంచి నేర్చుకున్న మెలకువలు, నా జీవితాన్ని మలుపుతిప్పాయి. సౌరవ్ గంగూలీ, టీమిండియాని టాప్ టీమ్‌గా మార్చారు. చిన్నతనంలో గంగూలీ కెప్టెన్సీలో మ్యాచులను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసేదాన్ని...

56

డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాతావరణం ఎలా ఉండాలి? ప్లేయర్లను ఎలా సపోర్ట్ చేయాలి? వారి నుంచి నూరు శాతం రిజల్ట్ ఎలా రాబట్టాలనేది గంగూలీ కెప్టెన్సీ చూస్తే తెలుస్తుంది. టీమ్‌లో ప్రతీ ప్లేయర్ కూడా జట్టుకి ఎంతో అవసరం...

66

ప్రతీ టీమ్‌ కూడా వరల్డ్ కప్ గెలవాలనే కలతోనే ఇక్కడికి వచ్చాయి. మేం మా పూర్తి బలంతో విజయమే లక్ష్యంగా బరిలో దిగాలని అనుకుంటున్నాం. మేం చేసే ప్రతీదానిపై పూర్తి ఫోకస్ పెడతాం. గెలుపు అదే వస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్...
 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image2
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Recommended image3
IND vs WI 1st ODI: కోహ్లీ, గిల్ విశ్వ‌రూపం.. వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved