MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియా కెప్టెన్‌గా స్మృతి మంధాన... త్వరలోనే కెప్టెన్సీ మార్పు ఉంటుందన్న కోచ్...

టీమిండియా కెప్టెన్‌గా స్మృతి మంధాన... త్వరలోనే కెప్టెన్సీ మార్పు ఉంటుందన్న కోచ్...

భారత మహిళా జట్టులోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చింది స్మృతి మంధాన. అందంతో యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకుని, అంతకుమించిన ఆటతో క్రేజ్‌ పెంచుకుంది... 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 10 2021, 10:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా మారిన స్మృతి మంధాన త్వరలోనే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటుందని అంటున్నాడు భారత మహిళా జట్టు హెడ్ కోచ్ రమేశ్ పవార్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సౌతాఫ్రికా టూర్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న స్మృతి మంధాన, ఆస్ట్రేలియా టూర్‌లో బ్యాటింగ్ భారాన్నంతా ఒంటిచేత్తో మోసింది... 

37

రెండో వన్డే మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన 25 ఏళ్ల స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో 127 పరుగులు చేసి భారత జట్టుకి భారీ స్కోరు అందించింది...

47

టీ20ల్లోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన స్మృతి మంధాన, ఆఖరి టీ20 మ్యాచ్‌లో 52 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసింది... మొత్తంగా ఈ టూర్‌లో 340+ పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచింది...

57

‘స్మృతిలో ఓ లీడర్ ఉంది. ఆమెను జట్టును నడిపించగల సత్తా ఉన్న ప్లేయర్‌గా చూస్తున్నాం. జట్టులోని మిగిలిన యంగ్ ప్లేయర్లను ఆమె తన ఆటతో ఇన్‌స్పైర్ చేస్తోంది...

67

తన ఆటతీరు అద్భుతం. పింక్ బాల్ టెస్టుల్లో ఆమె చేసిన సెంచరీ చాలా గొప్పది. తను ఓ డిఫెరెంట్ ప్లేయర్. వరల్డ్‌లో చాలా లీగుల్లో ఆడుతూ చాలా అనుభవం సంపాదిస్తోంది...

77

టీమిండియాకి ఓ విలువైన ప్లేయర్‌గా మారింది స్మృతి మంధాన. వరల్డ్‌కప్ గెలవాలంటే తనలాంటి ప్లేయర్లు కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు రమేశ్ పవార్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved