Telugu

హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా

Telugu

శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా

ఇటీవల హార్దిక్ పాండ్యా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ కూడా ఉన్నారు.

Image credits: Asianet News
Telugu

హార్దిక్ పాండ్యా కొత్త లుక్

ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కొత్త లుక్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
Image credits: Asianet News
Telugu

సుప్రభాత సేవలోనూ పాల్గొన్న హార్దిక్ జంట

ఆగస్టు 2వ తేదీ అంటే గత ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ జంట, ఆలయంలో జరిగే సుప్రభాత సేవలో కూడా పాల్గొన్నారు.

Image credits: Asianet News
Telugu

సాంప్రదాయ దుస్తుల్లో హార్దిక్ జంట

స్వామివారి దర్శనానికి ముందు హార్దిక్ తలనీలాలు సమర్పించారు. దర్శన సమయంలో హార్దిక్ తెల్లటి కుర్తా, ఎర్రటి శాలువా ధరించగా, మహికా కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
Image credits: Asianet News

Siraj Net Worth : సిరాజ్ ఆస్తి ఎంతో తెలుసా? షాక్ అవ్వాల్సిందే

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ టాప్ 7 రికార్డులివే...

Virat Kohli Net Worth : క్రికెటర్ గా కోహ్లీ శాలరీ ఎంత? నెట్ వర్త్ ఎంత?

మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆస్తి ఎంతో తెలుసా?