MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్... సౌరవ్ గంగూలీ నుంచి ఇయాన్ మోర్గాన్ వరకూ...

కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్... సౌరవ్ గంగూలీ నుంచి ఇయాన్ మోర్గాన్ వరకూ...

ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీల్లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఒకటి. రెండు సార్లు టైటిల్ గెలిచిన కేకేఆర్, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచింది... 2022 సీజన్‌లో కేకేఆర్‌కి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 16 2022, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

ఐపీఎల్ 2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, అతన్ని కెప్టెన్‌గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోయే ఏడో కెప్టెన్‌గా నిలవబోతున్నాడు శ్రేయాస్ అయ్యర్...

312

ఐపీఎల్ 2008 సీజన్‌లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో లీగ్ ఆడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. దాదా కెప్టెన్సీలో 27 మ్యాచులు ఆడి, 13 మ్యాచుల్లో విజయాలు అందుకుంది..

412

మొట్టమొదటి సీజన్‌లో భారీ సెంచరీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన బ్రెండన్ మెక్‌కల్లమ్, 2009 సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు...

512

2009 సీజన్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ కెప్టెన్సీలో 13 మ్యాచులు ఆడిన కేకేఆర్, 3 మ్యాచుల్లో గెలిచి, 9 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది...

612

2011 నుంచి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్, రెండు సార్లు కేకేఆర్‌ని ఛాంపియన్‌గా నిలిపాడు...

712

2011 నుంచి 2017 వరకూ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 122 మ్యాచులు ఆడిన కేకేఆర్, 69 మ్యాచుల్లో గెలిచి 51 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది...

812

గంభీర్ గాయపడిన మ్యాచుల్లో జాక్వస్ కలీస్ కెప్టెన్సీలో 2 మ్యాచులు ఆడింది కోల్‌కత్తా. రెండింట్లో ఓ విజయం, ఓ పరాజయం అందించాడు కలీస్...

912

గంభీర్ నుంచి 2018 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు దినేశ్ కార్తీక్. దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో 37 మ్యాచులు ఆడిన కేకేఆర్, 19 మ్యాచుల్లో గెలిచి 17 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది...

1012

2020 సీజన్ మధ్యలో దినేశ్ కార్తీక్ నుంచి కేకేఆర్ కెప్టెన్సీ తీసుకున్నాడు ఇయాన్ మోర్గాన్. 2021 సీజన్‌లో మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

1112

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో 24 మ్యాచులు ఆడిన కేకేఆర్, 11 మ్యాచుల్లో గెలిచి 12 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది...
 

1212

కెప్టెన్‌గా 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved