Telugu

బుమ్రా భార్య సంజన ఒక్క షోకి ఎంత తీసుకుంటుందో తెలుసా?

Telugu

క్రికెట్ ప్రపంచంలో పాపులర్ ఫేస్

బుమ్రా భార్యగానే కాదు  స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా సంజనా గణేశన్ పేరు చాలా ఫేమస్. తనదైన కాన్ఫిడెంట్ యాంకరింగ్, అద్భుతమైన క్రికెట్ నాలెడ్జ్‌తో ఆమె కోట్ల మంది అభిమానాన్ని పొందుతున్నారు.

Image credits: Instagram@sanjanaganesan
Telugu

మెగా టోర్నీలకు బ్రాండ్ అంబాసిడర్

2019 ఐసీసీ వరల్డ్ కప్ నుంచి 2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వరకు.. ఎన్నో ప్రతిష్ఠాత్మక టోర్నీలను సంజనా గణేశన్ చాలా సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేశారు.

Image credits: Instagram
Telugu

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టు స్టార్ యాంకర్

సంజనా గణేశన్ కెరీర్ జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా మారారు.

Image credits: Instagram
Telugu

లైవ్ షోలకు రారాణి

మ్యాచ్‌కు ముందు, ఆ తర్వాత చేసే అనాలిసిస్ షోలు, ప్లేయర్ల ఇంటర్వ్యూలు, ఎక్స్‌పర్ట్స్‌తో చర్చలు నిర్వహించడంలో సంజనా గణేశన్ దిట్ట.

Image credits: Getty
Telugu

సంజన రెమ్యునరేషన్ ఎంతంటే?

టీవీ హోస్టింగ్, స్పెషల్ స్పోర్ట్స్ కవరేజ్ కోసం సంజనా గణేశన్ ఒక్కో అప్పియరెన్స్‌కు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు.

Image credits: Getty
Telugu

సంజన మొత్తం ఆస్తి విలువ

స్పోర్ట్స్ జర్నలిజం, టీవీ యాంకరింగ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉండే సంజనా గణేశన్ మొత్తం ఆస్తి (నెట్ వర్త్) సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా.

Image credits: Getty

Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా

Siraj Net Worth : సిరాజ్ ఆస్తి ఎంతో తెలుసా? షాక్ అవ్వాల్సిందే

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ టాప్ 7 రికార్డులివే...

Virat Kohli Net Worth : క్రికెటర్ గా కోహ్లీ శాలరీ ఎంత? నెట్ వర్త్ ఎంత?