MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• షోయబ్ అక్తర్ ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్ ఇదే... టీమిండియా నుంచి నలుగురికి చోటు...

షోయబ్ అక్తర్ ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్ ఇదే... టీమిండియా నుంచి నలుగురికి చోటు...

పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, ఆల్‌టైం బెస్ట్ వన్డే ఎలెవన్ జట్టును ప్రకటించాడు. తన జట్టులో నలుగురు భారత క్రికెటర్లకు, నలుగురు పాక్ క్రికెటర్లకు చోటు కల్పించిన అక్తర్, ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లకు, ఓ విండీస్ ప్లేయర్‌కి చోటు కల్పించాడు... షోయబ్ అక్తర్ ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్ ఇదే...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 17 2021, 02:00 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

ఓపెనర్‌గా జోర్డాన్ గ్రీనెడ్జ్: విండీస్ మాజీ క్రికెటర్ జోర్డాన్ గ్రీనెడ్జ్‌ను తన టీమ్‌కి ఓపెనర్‌గా ఎంచుకున్నాడు షోయబ్ అక్తర్. క్రికెట్ హిస్టరీలో గొప్ప ఓపెనర్లలో ఒకడైన గ్రీనెడ్జ్, 17 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగాడు. 128 వన్డేలు ఆడి 11 సెంచరీలతో 5,134 పరుగులు చేశాడు.

214

సచిన్ టెండూల్కర్: వన్డేల్లో 49 సెంచరీలతో 18 వేలకు పైగా పరుగులు చేసిన ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్‌కి షోయబ్ అక్తర్ ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్‌లో ఓపెనర్‌గా చోటు దక్కింది...

314

ఇంజమామ్ వుల్ హక్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్‌ను తన జట్టులో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు షోయబ్ అక్తర్. ఇంజమామ్ తన కెరీర్‌లో 10 వన్డే సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలతో 11 వేలకు పైగా పరుగులు చేశాడు...

414

సయ్యద్ అన్వర్: పాక్ మాజీ క్రికెటర్ సయ్యద్ అన్వర్, 247 వన్డేల్లో 20 సెంచరీలతో 8,824 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేయడానికి ముందు వన్డేల్లో అన్వర్ చేసిన 194 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అన్వర్‌ను టూ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు షోయబ్ అక్తర్...

514

మహేంద్ర సింగ్ ధోనీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తన ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు షోయబ్ అక్తర్. తన కెరీర్‌లో 350 వన్డేలు ఆడిన ధోనీ, 10 సెంచరీలతో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

614

ఆడమ్ గిల్‌క్రిస్ట్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఆరో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు షోయబ్ అక్తర్. గిల్‌క్రిస్ట్ తన కెరీర్‌లో 287 వన్డేలు ఆడి 16 సెంచరీలతో 9619 పరుగులు చేశాడు...

714

యువరాజ్ సింగ్: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి షోయబ్ అక్తర్, ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్‌లో చోటు దక్కింది. యువీ తన కెరీర్‌లో 304 వన్డేలు ఆడి 14 సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 111 వికెట్లు పడగొట్టాడు.

814

వసీం అక్రమ్: పాక్ మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్‌ని తన టీమ్‌లో చోటు కల్పించాడు షోయబ్ అక్తర్. వసీం అక్రమ్ 356 వన్డేల్లో 502 వికెట్లు పడగొట్టాడు.

914

వకార్ యూనిస్: పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్‌కి కూడా షోయబ్ అక్తర్ ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్‌లో చోటు దక్కింది. 262 వన్డేల్లో 416 వికెట్లు తీశాడు వకార్ యూనిస్...

1014

కపిల్ దేవ్: భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌, 225 వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టాడు. ఓ సెంచరీ, 14 హాఫ్ సెంచరీలతో 3783 పరుగులు కూడా చేశాడు. కపిల్‌దేవ్‌కి కూడా ఆల్‌రౌండర్‌గా షోయబ్ అక్తర్ టీమ్‌లో చోటు దక్కింది...

1114

షేన్ వార్న్: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్, తన కెరీర్‌లో 194 వన్డేలు ఆడి 293 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 708 వికెట్లు తీసిన వార్న్‌కి కూడా తన జట్టులో చోటు కల్పించాడు షోయబ్ అక్తర్.

1214

163 వన్డేల్లో 247 వికెట్లు తీసిన షోయబ్ అక్తర్, తన ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్‌లో తనకే చోటు ఇవ్వకపోవడం విశేషం. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో సెంచరీల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీకి కూడా అక్తర్ టీమ్‌లో చోటు దక్కలేదు...

1314

అలాగే వీరేంద్ర సెహ్వాగ్, ముత్తయ్య మురళీధరన్, రికీ పాంటింగ్ వంటి లెజెండరీ ప్లేయర్లకు షోయబ్ అక్తర్ టీమ్‌లో చోటు దక్కకపోవడం విశేషం.

1414

షోయబ్ అక్తర్ ఆల్‌టైం బెస్ట్ టీమ్ ఎలెవన్ ఇది: జోర్డాన్ గ్రీనెడ్జ్, సచిన్ టెండూల్కర్, ఇంజమామ్ వుల్ హక్, సయ్యద్ అన్వర్, మహేంద్ర సింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, కపిల్ దేవ్, షేన్ వార్న్

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved