MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శిఖర్ ధావన్ భార్య ఎప్పుడూ క్యాప్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

శిఖర్ ధావన్ భార్య ఎప్పుడూ క్యాప్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా సిటిజన్ ఆయేషా ముఖర్జీని ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయేషా.. శిఖర్ ధావన్ కన్నా పదేళ్లు పెద్ద. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 25 2020, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. నవంబర్ 27వ తేదీ నుంచి భారత్  ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగానే భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. 

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. నవంబర్ 27వ తేదీ నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగానే భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
ఈ సంగతి పక్కన పెడితే.. శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా సిటిజన్ ఆయేషా ముఖర్జీని ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయేషా.. శిఖర్ ధావన్ కన్నా పదేళ్లు పెద్ద. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

313
శిఖర్ ధావన్ కన్నా ముందే.. ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. తర్వాత విడిపోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారి పేర్లు రియా, అలియా

413
మొదటి భర్తతో విడిపోయిన తర్వాత శిఖర్ తో ఆమె మరోసారి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు.

513
ఆయేషా మంచి కిక్ బాక్సర్. ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు.

613
శిఖర్ ధావన్ ఆరోగ్యం పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.

713
కాగా.. ఆమె ఎప్పుడు చూసినా.. తలపై క్యాప్ పెట్టుకునే కనిపిస్తారు. అలా తను క్యాప్ పెట్టుకోవడానికి  గల కారణాన్ని ఆమె తాజాగా వివరించారు.  

813
‘నేను చిన్న చిన్న విషయాలపై పెద్ద ఫోకస్ చేయను. నా రోజంతా చాలా బిజీగా గడిచిపోతుంది. కేవలం ముఖ్యమైన వాటిపైనే నేను ఎక్కువగా ఫోకస్ పెడతాను. ఫిట్నెస్ మీద నా దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నేను కుటుంబానికి సమయం కేటాయిస్తాను. వంట చేయడం, పిల్లలను స్కూల్ కి పంపడం, వాళ్ల అవసరాలు తీర్చడం.. యూట్యూబ్ వీడియోలు  చేయడం.. ఇలా బిజీ బిజీగా గడిచిపోతుంది. దీంతో.. నాకు జుట్టు దువ్వుకోవడానికి కూడా సమయం ఉండదు. అందుకే ఎక్కువగా క్యాప్ పెట్టి కవర్ చేస్తుంటాను’ అని ఆమె చెప్పడం విశేషం.

913
కాగా.. ఆమె క్యాప్ లుక్ అభిమానులకు మాత్రం విపరీతంగా నచ్చడం గమనార్హం.

1013
కాగా.. శిఖర్ ధావన్ , ఆయేషా లవ్ స్టోరీ సక్సెస్ కావడానికి హర్భజన్ సింగ్ కారణమట. ఆయేషాకి హర్భజన్ సింగ్ ముందు నుంచి ఫ్రెండ్స్.

1113
శిఖర్, ఆయేషాలకు ముందుగా ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమ, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నా మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణం.. శిఖర్ తనను తాను సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా గుర్తింపు సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అందుకే.. ఎంగేజ్మెంట్ తర్వాత మూడు సంవత్సరాలకు 2012లో పెళ్లి చేసుకున్నారు.  

శిఖర్, ఆయేషాలకు ముందుగా ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమ, పెళ్లికి దారి తీసింది.

వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నా మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణం.. శిఖర్ తనను తాను సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా గుర్తింపు సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అందుకే.. ఎంగేజ్మెంట్ తర్వాత మూడు సంవత్సరాలకు 2012లో పెళ్లి చేసుకున్నారు.
 
1213
2014లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాబు పేరు జోర్వార్. ఆయేషాతో పాటు.. ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా ధావన్ తో కలిసే ఉంటారు

2014లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాబు పేరు జోర్వార్.

ఆయేషాతో పాటు.. ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా ధావన్ తో కలిసే ఉంటారు

1313
ఆయేషా కుమార్తెలతో ధావన్ చాలాసార్లు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా.. ఆయేషా కూడా టీమిండియా ఆడుతున్న సమయంలో స్టేడియంలో ఇతర క్రికెటర్ల భార్యలతో కలిసి సందడి చేసేది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Weakness: అభిషేక్ శర్మ సీక్రెట్ లీక్? విండీస్ బౌలర్లు పట్టిన వీక్ పాయింట్ ఇదే
Recommended image2
IPL 2027 Auction: 4 ఏళ్ల తర్వాత ఇండియాకి ఐపీఎల్ ఆక్షన్.. గోవాలో వేలం తేదీ ఫిక్స్
Recommended image3
IND vs WI: బెంగళూరులో టీమిండియా గెలవాలంటే ఈ 3 మార్పులు చేయాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved