వ్యాక్సిన్ వేయించుకున్న శిఖర్ ధావన్... అందరిచూపు గ్లవ్స్, ఆ డాక్టర్‌పైనే...

First Published May 6, 2021, 4:43 PM IST

భారత క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్... కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా తాను వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను షేర్ చేసిన ‘గబ్బర్’... ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి ధన్యవాదాలు తెలిపాడు...