ఇద్దరు పిల్లలున్న ఆయేషాని పెళ్లాడిన శిఖర్ ధావన్... ‘గబ్బర్’ లవ్ స్టోరీ వింటే...
ఐపీఎల్ 2021 సీజన్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. సెంచరీ కొట్టిన తర్వాత, క్యాచ్ పట్టిన తర్వాత మీసం తిప్పుతూ, తొడ కొడుతూ ‘గబ్బర్’ చేసుకునే సెలబ్రేషన్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆన్ ఫీల్డ్‌లో కంటే ఆఫ్ ఫీల్డ్‌లోనే ధావన్‌కి ఫాలోయింగ్ ఎక్కువ...

శిఖర్ ధావన్, పెళ్లై విడాకులు తీసుకుని, ఇద్దరు పిల్లలున్న అయేషాను ప్రేమించి పెళ్లాడాడు. శిఖర్ ధావన్ బ్యాటింగ్ స్టైల్ లాగే, అతని పర్సనల్ లైఫ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది...

ఐపీఎల్‌లో 600+ బౌండరీలు బాదిన ఏకైక, మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన శిఖర్ ధావన్, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసిన శిఖర్ ధావన్, ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2021 సీజన్‌లో కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు గబ్బర్...

శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీకి అప్పటికే పెళ్లై, విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకుని 10 ఏళ్లు ఒంటరిగా జీవించిన తర్వాత అయేషా జీవితంలోకి వచ్చాడు శిఖర్ ధావన్...

ఆంగ్లో ఇండియన్ అయిన అయేషా తండ్రి బెంగాళీ, ఆమె తల్లి బ్రిటన్ దేశస్థురాలు... అయేషా కుటుంబం మొత్తం ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది. అయేషా కూడా అక్కడే పుట్టి పెరిగింది.

అయేషా ఓ ఆస్ట్రేలియా బిజినెస్‌మ్యాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టారు. అయితే ఆ తర్వాత మనస్పర్థల కారణంగా అతనికి విడాకులు తీసుకుని వేరుపడింది అయేషా...

అయేషా, భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి ఫేస్‌బుక్ ఫ్రెండ్. శిఖర్ ధావన్, భజ్జీ ఫేస్‌బుక్‌లో అయేషా ఫోటో చూశాడు. తొలి చూపులోనే ఆయేషా ప్రేమలో పడిన ధావన్, వెంటనే ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు...

భజ్జీ స్నేహితుడు కావడంతో శిఖర్ ధావన్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను వెంటనే యాక్సెప్ట్ చేసింది అయేషా. అలా ఫేస్‌బుక్ ఛాటింగ్ ద్వారా ఈ ఇద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది...

అయేషా ముఖర్జీ వివాహం, విడాకులు, పిల్లల గురించి పూర్తిగా తెలుసుకున్న శిఖర్ ధావన్, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ పెళ్లికి శిఖర్ ధావన్ కుటుంబీకులు అంగీకరించలేదు...

మరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... శిఖర్ ధావన్ కంటే అయేషా ముఖర్జీ వయసులో ఏకంగా 10 ఏళ్లు పెద్దది కూడా. ధావన్ ప్రేమకి అతని కుటుంబంలో ఎవ్వరూ అంగీకరించకపోయినా, అతని తల్లి మాత్రం కొడుకు ప్రేమను అర్థం చేసుకుంది.

2009లోనే అయేషా ముఖర్జీ గురించి ఇంట్లోవాళ్లతో గొడవపడి బయటికి వచ్చేసిన శిఖర్ ధావన్, 2012లో ఆమెను పెళ్లాడాడు. ధావన్‌ను పెళ్లాడడానికి అయేషా పెట్టిన ఒకే ఒక కండీషన్, తన కూతుళ్లు తనతోనే ఉంటారని...

అయేషా కూతుళ్లు ఆలియా, రియాలను తన బిడ్డలుగా చూసుకుంటానని మాటిచ్చాడు శిఖర్ ధావన్. సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన వీరి పెళ్లికి క్రికెటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ వంటి వాళ్లు హాజరయ్యారు...

2014లో అయేషా, ధావన్‌లో కొడుకు జన్మించాడు. అయితే ప్రస్తుతం చదువుల కోసం అయేషా కూతుర్లు ఆస్ట్రేలియా అమ్మమ్మవారితో ఉంటుండగా కొడుకు జోహరా మాత్రం ఇక్కడే ఉన్నాడు...

అయేషాతో పాటు సమయం దొరికినప్పుడల్లా కూతుళ్లతో కలిసి గడపడానికి ఆస్ట్రేలియా వెళుతూ ఉంటాడు శిఖర్ ధావన్. పెళ్లి తర్వాత క్రికెటర్‌గా అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్, ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.