యజ్వేంద్ర చాహాల్ సంగీత్ పార్టీలో స్టెప్పులేసిన గబ్బర్... శిఖర్ ధావన్ డ్యాన్స్‌కి...

First Published Jan 1, 2021, 11:36 AM IST

భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, దుబాయ్‌లో సంగీత్ వేడుక చేసుకున్నాడు. ఈ వేడుకలో భారత క్రికెటర్ ‘గబ్బర్’ శిఖర్ ధావన్ డ్యాన్స్ పర్ఫామెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. డిసెంబర్ 23న యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడిన చాహాల్... సోషల్ మీడియాలో తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు పోస్టు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నాడు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లిన చాహాల్, ధనశ్రీ వర్మలకు అక్కడే పార్టీ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. తాజాగా డిసెంబర్ 31న నిర్వహించిన చాహాల్ సంగీత్‌ పార్టీలో కొరియోగ్రాఫర్ ధనశ్రీ స్టెప్పులతో ఆహ్వానం తెలపగా, ‘గబ్బర్’ తన దైన స్టైల్‌లో క్రేజీ స్టెప్పులతో మోత మోగించాడు.

చాహాల్ సంగీత్ పార్టీతో శిఖర్ ధావన్ స్టెప్పులు...క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ధనుశ్రీ వర్మ ‘సంగీత్’ పార్టీ ఫోటోలు... (Image Credit: Instagram)

క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ధనుశ్రీ వర్మ ‘సంగీత్’ పార్టీ ఫోటోలు... (Image Credit: Instagram)

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?