MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• అలా చేస్తానని మాట ఇస్తేనే పెళ్లి చేసుకుంటా... మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీకి షర్మిలా వింత కండీషన్...

అలా చేస్తానని మాట ఇస్తేనే పెళ్లి చేసుకుంటా... మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీకి షర్మిలా వింత కండీషన్...

భారతీయులకి ఉండే రెండు ప్రధాన వ్యాపకాలు సినిమాలు, క్రికెట్. అందుకే ఇక్కడ క్రికెటర్లకీ, సినిమా హీరోలకి ఉండే ఫాలోయింగ్ రాజకీయ నాయకులకీ, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకి కూడా ఉండదు. బాలీవుడ్ ఇండస్ట్రీకి, టీమిండియాకి నెలకొన్ని అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా హీరోయిన్లతో డేటింగ్ చేస్తూ, పెళ్లాడుతూ వస్తున్నారు క్రికెటర్లు. విరుష్క జోడికి ఉన్న క్రేజ్, పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కిందట అంతటి క్రేజ్ తెచ్చుకున్న జోడి మన్సూర్ ఆలీ ఖాన్ - షర్మిలా ఠాకూర్.

2 Min read
Sreeharsha Gopagani
Published : Dec 07 2020, 04:31 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

బాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతున్న షర్మిలా ఠాకూర్... క్రికెటర్ మన్సూర్ ఆలీ ఖాన్‌తో ప్రేమలో ఉందన్న వార్తలు యావత్ భారతంలో సంచలనం క్రియేట్ చేశాయి...

213

పెళ్లికి ముందే డేటింగ్ చేసిన షర్మిలా, మన్సూర్ ఆలీ ఖాన్ జంట... 1969, డిసెంబర్ 27న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...

313

మతాంతర వివాహం చేసుకున్న షర్మిలా, మన్సూర్ ఆలీ ఖాన్ జోడి గురించి కథలు, కథలు వార్తలు వెలువడ్డాయి. మన్సూర్ ఆలీ ఖాన్‌ను పెళ్లి చేసుకునేందుకు మతం అడ్డురావడంతో ముస్లిం మతాన్ని స్వీకరించింది షర్మిలా...

413

ముస్లిం మతాన్ని స్వీకరించి ఆయేషా సుల్తానాగా పేరు మార్చుకుంది షర్మిలా ఠాకూర్... వీరికి హీరో సైఫ్ ఆలీ ఖాన్, హీరోయిన్ సోహా ఆలీ ఖాన్, మరో కూతురు సబా ఆలీఖాన్ సంతానం...

513

పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో నటించి, జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు గెలచుకున్న షర్మిలా ఠాకూర్... క్రికెటర్ మన్సూర్ ఆలీ ఖాన్‌ను పెళ్లాడేందుకు ఓ వింతైన కండీషన్ పెట్టిందట.

613

1965లో తొలిసారి షర్మిలా, మన్సూర్ ఆలీ ఖాన్‌లకి పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకి ఈ పరిచయం ప్రేమగా మారింది.

713

పెళ్లి చేసుకుందామని మన్సూర్ ఆలీ ఖాన్ అడిగిన సమయంలో షర్మిలా ఓ కండీషన్ పెట్టిందట. ‘టెస్టు మ్యాచ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టడం, మీతో మూడు ముళ్లు వేయించుకుంటా’ అని చిలిపిగా చెప్పిందట షర్మిలా...

813

1962లో తన 21 ఏళ్ల వయసులో టీమిండియాకు కెప్టెన్‌గా నియమితుడైన మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ... భారత జట్టుకు అతి పిన్న వయసులో సారథ్యం వహించిన క్రికెటర్‌గా నిలిచాడు.

913

40 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన మన్సూర్ ఆలీ ఖాన్... 9 మ్యాచుల్లో భారత జట్టుకి విజయాలను అందించాడు. టీమిండియాకు విదేశాల్లో దక్కిన తొలి విజయం మన్సూర్ ఆలీ ఖాన్ కెప్టెన్సీలోనే.

1013

చిన్న వయసులో తండ్రి చనిపోవడం, ప్రమాదంలో ఓ కంటిని కోల్పోవడంతో సరిగా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు మన్సూర్ ఆలీ ఖాన్... అప్పటిదాకా 60 దాకా ఉన్న యావరేజ్ 30కి పడిపోయింది.

1113

ఒక్క కంటితోనే బ్యాటింగ్ చేసిన పటౌడీ, ఫీల్డింగ్ కూడా చేసి మెప్పించాడు. అద్భుతమైన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మన్సూర్ ఆలీ ఖాన్, రెండు కళ్లు సరిగ్గా ఉండి ఉంటే ఇంకా మరిన్ని శిఖరాలు అధిరోహించేవాడని చెబుతుంది షర్మిలా ఠాకూర్...

1213

‘అర్జున’ అవార్డుతో పాటు పలు అవార్డులు గెలుచుకున్న పటౌడీ... అభిమానులతో ‘టైగర్’ అని పిలిపించుకున్నాడు. మన్సూర్ ఆలీ ఖాన్ సెప్టెంబర్ 22, 2011న మరణించాడు.

1313

భర్త మరణం తర్వాత కూడా సినిమాలు చేస్తూ వచ్చిన షర్మిలా ఠాకూర్... ‘పద్మభూషణ్’ పురస్కారం కూడా అందుకుంది. షర్మిలా జన్మస్థలం హైదరాబాద్ కావడం విశేషం.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved