MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • హార్ధిక్ పాండ్యాతో పోలిస్తే అతను ఆల్‌రౌండర్ లెక్కలోకే రాడు... శార్దూల్ ఠాకూర్‌పై కివీస్ మాజీ క్రికెటర్...

హార్ధిక్ పాండ్యాతో పోలిస్తే అతను ఆల్‌రౌండర్ లెక్కలోకే రాడు... శార్దూల్ ఠాకూర్‌పై కివీస్ మాజీ క్రికెటర్...

గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు హార్ధిక్ పాండ్యా. ఇంగ్లాండ్ టూర్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, ఐర్లాండ్ టూర్‌లో భారత జట్టుకి సారథిగా వ్యవహరించాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 22 2022, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఇరగదీస్తుండడంతో టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో మిగిలిన ఆల్‌రౌండర్లకు అవకాశం దక్కుతుందా? అనేది డౌటే.. హార్ధిక్ పాండ్యాకి బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఐపీఎల్ 2021 సీజన్‌లో సెకండాఫ్‌లో ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్, టీమిండియా తరుపున చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయ్యర్ ఫెయిల్ అయ్యాడని చెప్పేకంటే, అతన్ని టీమిండియా సరిగ్గా వాడుకోలేకపోయిందని చెప్పడం కరెక్టుగా ఉంటుంది...

39

వెంకటేశ్ అయ్యర్ ఆకట్టుకోలేకపోవడంతో హార్ధిక్ పాండ్యాకి బ్యాకప్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ లేదా దీపక్ చాహార్‌లను ఆడించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఐపీఎల్‌కి ముందు గాయపడిన దీపక్ చాహార్ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు...

49
Shardul Thakur-Deepak Chahar

Shardul Thakur-Deepak Chahar

అతను ఆసియా కప్ 2022 టోర్నీకి అందుబాటులో ఉండడం అనుమానంగానే మారింది. దాదాపు ఆరు నెలలకు పైగా క్రికెట్‌కి దూరంగా ఉన్న దీపక్ చాహార్‌కి ఆడించడం కంటే శార్దూల్ ఠాకూర్‌ని బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా ఆడించేందుకే బీసీసీఐ మొగ్గుచూపొచ్చు...

59

‘శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్ కావడం వల్లే అతను ఇంకా టీమిండియాలో ఛాన్సులు దక్కించుకోగలుగుతున్నాడు. అయితే హార్ధిక్ పాండ్యాతో పోలిస్తే శార్దూల్ ఠాకూర్ అసలు ఆల్‌రౌండర్ కిందకే రాడు...
 

69

ఎందుకంటే శార్దూల్ ఠాకూర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కి సెట్ అయ్యే ఆల్‌రౌండర్ కాదు. హార్ధిక్ పాండ్యా ఏ ఫార్మాట్ అయినా ఆల్‌రౌండ్ పర్పామెన్స్ ఇవ్వగలడు. అలా చూసుకుంటే శార్దూల్ ఠాకూర్‌ని ఆల్‌రౌండర్ అనడం కూడా కరెక్ట్ కాదు...

79

మిగిలిన ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆల్‌రౌండర్ ప్లేస్ కోసం శార్దూల్ ఠాకూర్ పోటీలో నిలిచి ఉండొచ్చు. అయితే అతను ఇప్పటిదాకా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో టీమిండియాని గెలిపించిన మ్యాచులన్నీ టెస్టులే...

89

టెస్టుల్లో నాలుగు డాట్ బాల్స్ ఆడిన తర్వాత ఓ బౌండరీ కొడితే సరిపోతుంది. ఏడు, ఎనిమిది వికెట్లు పడిన తర్వాత మెరుపులు మెరిపించినంత మాత్రాన ఆల్‌రౌండర్ అనలేం... 

99

ఆల్‌రౌండర్ అని చెప్పుకోవాలంటే లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించడం కాదు, అవసరమైతే టాపార్డర్ బ్యాటర్‌తో కలిసి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు నిర్మించగలగాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved