నా కూతుర్ని చాలా మిస్సవుతున్నా.. ఫొటో షేర్ చేసిన షమీ..

First Published 4, Nov 2020, 1:54 PM

యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ 2020 తుది దశకు చేరుకుంది. ప్లే-ఆఫ్స్‌కు మూడు జట్లు ఎంపికయ్యాయి. అదే సమయంలో, ఈ సీజన్ గెలవాలనుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కల విఫలమయ్యింది. కానీ ఆ జట్టు ఆటగాళ్ళు ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉన్నారు. మహ్మద్ షమీ తన కుమార్తెను చాలా మిస్సవుతున్నాడు. ఆ విషయాన్ని చెబుతూ షమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూతురి ఫోటోను షేర్ చేశాడు.

ఇదే సమయంలో షమీ భార్య హసిన్ జహాన్ ఓ ఫొటోనూ షేర్ చేసింది. దీనికి రెడ్ చిల్లీ అంటూ అభివర్ణించింది.

మహ్మద్ షమీ, హసీన్ జహాన్ 2 సంవత్సరాలు ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఇద్దరూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే హసీన్ సోషల్ మీడియా క్వీన్. ఆమె పెట్టే ఫొటోలు, వీడియోలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతాయి.

తాజాగా ఇద్దరూ ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోలు అప్ లోడ్ చేశారు. షమీ పోస్టులో తన కూతుర్ని గుర్తు చేసుకుంటే.. హసీనా తన హాట్ ఫొటోను షేర్ చేసి దానికి రెడ్ మిర్చి అని పేరు పెట్టింది.

మహ్మద్ షమీ తన కుమార్తె ఐరా షమీ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో ఐరా కుక్క పిల్లను చేతిలో పట్టుకుని ముద్దులొలుకుతూ ఉంది. ఈ ఫోటోకు షమీ 'యానిమల్ లవర్' అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫోటోలో, ఐరా అచ్చం తన తండ్రి మహ్మద్ షమీ లాగే కనిపిస్తోంది.

షమీకి తన కూతురంటే చాలా ప్రేమ. లాక్డౌన్ సమయంలోనూ ఆమెను ఎంతో మిస్సయ్యాడు. ఆ టైంలో కూతురి పెయింటింగ్స్ వేసి ఆ లోటును భర్తీ చేసుకున్నాడు.

షమీ భార్య హసీన్ జహాన్ తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో జుట్టును వదిలేసి, కళ్లకు మస్కారా పెట్టుకుని ఎంతో అందంగా ఉంది హసీన్. ఈ ఫోటోను పంచుకుంటూ,  దీనికి  మీరు నాతో ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలు అంటూ క్యాప్షన్ పెట్టింది.

ఈ ఫొటోకు అభిమానులు చాలా రకాల కామెంట్స్ పెట్టారు. మీరింత అందంగా కనిపించే హక్కు మీకు లేదు అని కామెంట్ చేయగా, మరొక అభిమాని మీరు మళ్లీ షమీ దగ్గరికి వెళ్లిపోండి అంటూ కామెంట్ చేశాడు.

మహ్మద్ షమీ మ్యాచ్ ఫిక్సింగ్ తో పాటు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని భార్య  హసీన్ జహాన్ ఆరోపించింది. ఈ కారణాలతో గత రెండేళ్లుగా వీరిద్దరూ విడిగా ఉంటున్నారు.

2015లో వీరికి ఐరా షమీ పుట్టింది. భార్యభర్తల మధ్య గొడవల కారనంగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఐరా తల్లి హసీన్  దగ్గరే ఉంది.

మహ్మద్ షమీ ప్రస్తుతం ఐపిఎల్ 2020 కోసం దుబాయ్‌లో ఉన్నారు. షమీ జట్టు ఐపిఎల్ ప్లే-ఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో సిరీస్ నుండి వైదొలగింది. హసీన్ జహాన్ తన హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.