MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • సారా టెండూల్కర్‌కి లైన్ వేస్తున్న జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్... శుబ్‌మన్ గిల్‌కీ, సచిన్ కూతురికి మధ్య...

సారా టెండూల్కర్‌కి లైన్ వేస్తున్న జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్... శుబ్‌మన్ గిల్‌కీ, సచిన్ కూతురికి మధ్య...

కుందనపు బొమ్మలా, ముట్టుకుంటే ఎక్కడ కందిపోతుందేమో అనిపించే సారా టెండూల్కర్ అందానికి ఎంతటి మగవాడైనా పడిపోవాల్సిందే... తండ్రికి ఇష్టం లేక, తల్లి ప్యాషన్ మీద ఇష్టంతో డాక్టర్ చదివింది కానీ, సారా టెండూల్కర్ తనకి వచ్చిన సినిమా అవకాశాలను అంగీకరించి ఉంటే, ఇప్పటికే బాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయిపోయేదే...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 13 2021, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ గారాల కూతురు సారా టెండూల్కర్, 24వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకుంది... తన ఫ్రెండ్స్‌తో చేసుకున్న పార్టీ ఫోటోలను ఇన్‌స్టా స్టోరీల్లో పంచుకుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

తన ఫ్రెండ్ పెళ్లి కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న సారా టెండూల్కర్, అక్కడ దిగిన ఫోటోలను తరుచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంది...

311

ఆమె అందానికి ఫిదా అయిన ఓ బాలీవుడ్ హీరో, ఎప్పుడూ లేనట్టుగా సారా టెండూల్కర్ ఫోటోకి లైక్ చేశాడట. అంతే బాలీవుడ్‌లో ఈ లైక్, పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది...

411

బాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌డ్రాప్ లేకుండా సొంతంగా స్టార్‌డమ్ సంపాదించుకున్న వారిలో కార్తీక్ ఆర్యన్ ఒకడు. 2011లో ‘ప్యార్ కా పంచ్‌నామా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్, ఇప్పటిదాకా 14 సినిమాల దాకా తీశాడు...

511

ప్రస్తుతం ‘ధమాకా’, ‘బూల్ భులయ్యా 2, ‘ఫ్రెడ్డీ’ అనే మూడు సినిమల్లో నటిస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇప్పటికే మనోడికి బాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా పేరు కూడా ఉంది...

611

తన మొదటి సినిమా హీరోయిన్ నుష్రత్ భరుచాతో కొంతకాలం డేటింగ్ చేసిన కార్తీక్ ఆర్యన్, ఆ తర్వాత సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్‌తోనూ ప్రేమాయణం నడిపాడు...

 

711

పెద్దగా బ్యాక్‌డ్రాప్ లేని కార్తీక్ ఆర్యన్‌తో సారా డేటింగ్ చేయడం నచ్చిన ఆమె తల్లి అమ్రితా సింగ్, ఈ ఇద్దరికీ ప్రేమకథకి ఫుల్‌స్టాప్ పెట్టిందని కూడా వార్తలు వచ్చాయి...

811

ఆ తర్వాత బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అనన్య పాండేతో పాటు కార్తీక్ ఆర్యన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా టాక్ నడిచింది...

911

అతిలోక సుందరి జాన్వీ కపూర్‌తోనూ కార్తీక్ ఆర్యన్‌కి లవ్ ఎఫైర్ సాగిందంటూ జోరుగా వార్తలు వచ్చాయి... అయితే ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు...

1011

ఈ బాలీవుడ్ భామలతో ప్రేమాయణం వర్కవుట్ కాకపోవడంతో సారా టెండూల్కర్‌వైపు కార్తీక్ ఆర్యన్ మనసు మళ్లించాడని బాలీవుడ్ మీడియా వార్తలతో హల్‌చల్ చేస్తోంది...

1111

24 ఏళ్ల సారా టెండూల్కర్‌, కేకేఆర్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌తో రహస్య ప్రేమాయణం నడిపిస్తోందని కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులైతే వీరికి పెళ్లి కూడా చేసేశారు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Recommended image2
IND vs SL : కొలంబో టెస్టులో గెలిస్తేనే అసలైన మజా ! ఇరు జట్లలో ఊహించని మార్పులు
Recommended image3
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved