MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • రిషబ్ పంత్‌ ఆడినట్టు సంజూ శాంసన్ ఆడలేడు, అతని బ్యాటింగ్ స్టైల్ వేరు... పాక్ మాజీ క్రికెటర్...

రిషబ్ పంత్‌ ఆడినట్టు సంజూ శాంసన్ ఆడలేడు, అతని బ్యాటింగ్ స్టైల్ వేరు... పాక్ మాజీ క్రికెటర్...

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇవ్వడంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కి అవకాశం దక్కింది. అయితే వస్తున్న అరకోర అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో విఫలమవుతున్నాడు శాంసన్...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 24 2022, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sanju Samson

Sanju Samson

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టాపార్డర్‌లో శిఖర్ ధావన్ 97, శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులతో రాణించి హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ 350+ స్కోరు చేయలేకపోయింది భారత జట్టు... దీనికి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image credit: PTI

Image credit: PTI

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 13, సంజూ శాంసన్ 12 పరుగులు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత జట్టు 308 పరుగులకే పరిమితమైంది...

37
Sanju Samson

Sanju Samson

వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టినా ఆఖరి ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ కారణంగా చావు తప్పి కన్నులొట్టబోయిన్టటుగా 3 పరుగుల తేడాతో విజయం సాధించగలిగింది టీమిండియా...

47

‘సంజూ శాంసన్‌ మరో అవకాశాన్ని వృధా చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి స్పెషల్ ఇన్నింగ్స్ రాలేదు. పరుగులు రాకపోయినా క్రీజులోకి వచ్చినప్పుడు జోష్ ఉంటే చూడడానికి బాగుంటుంది...

57
Sanju Samson

Sanju Samson

అయితే రొమారియో షిఫర్డ్ అవుట్ చేసే ముందు వరకూ కూడా క్రీజులో చాలా నీరసంగా కదిలాడు సంజూ శాంసన్. అందుకే సంజూ శాంసన్ కంటే దీపక్ హుడాని ముందు పంపించి ఉంటే బాగుండేది...

67
Sanju Samson

Sanju Samson

శ్రేయాస్ అయ్యర్ మూడో స్థానంలో పర్ఫెక్ట్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ సరిపోతాడు. శాంసన్ కంటే ముందు దీపక్ హుడాని పంపించి ఉంటే మరిన్ని పరుగులు వచ్చి ఉండేవి... 

77
Sanju Samson

Sanju Samson

రిషబ్ పంత్ టాపార్డర్‌లో మ్యాజిక్ చేసినట్టు సంజూ శాంసన్ చేయలేకపోయాడు. అతని బ్యాటింగ్ స్టైల్ వేరు. శాంసన్ ఎప్పటికీ రిషబ్ పంత్ కాలేడు. ఎందుకంటే రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో, అతనిలో ఉండే యాటిట్యూడ్... సంజూలో కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా...

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved