MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • కెఎల్ రాహుల్ స్థానంలో సంజూ శాంసన్‌కి అవకాశం... వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లోనూ రాయల్స్ కెప్టెన్...

కెఎల్ రాహుల్ స్థానంలో సంజూ శాంసన్‌కి అవకాశం... వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లోనూ రాయల్స్ కెప్టెన్...

కెఎల్ రాహుల్ గాయం, సంజూ శాంసన్‌కి బాగానే కలిసి వస్తోంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో మెప్పించిన సంజూ శాంసన్, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అటు బ్యాటుతోనూ, ఇటు వికెట్ కీపింగ్‌తోనూ ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు... దీంతో సంజూ శాంసన్‌కి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 29 2022, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Sanju Samson DK Ashwin

Sanju Samson-DK-Ashwin

కెఎల్ రాహుల్ కరోనా పాజిటివ్‌గా తేలి, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో సంజూ శాంసన్‌ని టీ20 సిరీస్‌ టీమ్‌కి జత చేస్తూ నిర్ణయం తీసకుంది బీసీసీఐ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Sanju Samson

Sanju Samson

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కి చోటు దక్కకపోవడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు...

38
Image credit: PTI

Image credit: PTI

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి అవుటైన సంజూ శాంసన్, రెండో వన్డేలో 51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి వన్డే కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు...

48
Sanju Samson

Sanju Samson

వర్షం అంతరాయం కలిగించిన మూడో వన్డేలో 7 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంజూ శాంసన్, మూడు మ్యాచుల్లోనూ వికెట్ల వెనకాల వికెట్ కీపింగ్‌తో మెప్పించాడు...

58

తొలి వన్డేలో ఆఖరి ఓవర్‌లో సిరాజ్ వేసిన యార్కర్‌ బౌండరీకి వెళ్లకుండా డైవ్ చేస్తూ ఆపిన సంజూ శాంసన్, మూడో వన్డేలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న విండీస్ ఓపెనర్ షై హోప్‌ని స్టంపౌట్ చేసి పెవిలియన్ చేర్చాడు... 

68
Sanju Samson

Sanju Samson

కెఎల్ రాహుల్ జట్టుకి దూరం కావడంతో అతని స్థానంలో మరో ఓపెనర్ జట్టుకి అవసరమయ్యాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్ రూపంలో ఓ ఓపెనర్ ఉన్నా, స్టాండ్ బై ఓపెనర్‌గా మరో ప్లేయర్ అవసరం ఉంది...

78
Sanju Samson

Sanju Samson

ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఉపయోగించి సక్సెస్ అయ్యింది భారత జట్టు. అలాగే దీపక్ హుడా కూడా ఓపెనర్‌గా సక్సెస్ అయ్యాడు..

88
Sanju Samson

Sanju Samson

ఇప్పుడు సంజూ శాంసన్‌కి కూడా టీ20 సిరీస్‌లో చోటు ఇవ్వడంతో రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేందుకు ఒకరికి ముగ్గురు ప్లేయర్లు అందుబాటులోకి వచ్చారు. సంజూ శాంసన్ ఓపెనర్‌గానే కాకుండా మిడిల్ ఆర్డర్‌లోనూ రాణించగలగడం అతనికి అడ్వాంటేజ్‌గా మారింది..

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved