MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• సంజన ఇక్కడుంటే బుమ్రా ఒంటరిగా హనీమూన్‌లో ఉన్నాడా... కొత్త పెళ్లికొడుకుపై...

సంజన ఇక్కడుంటే బుమ్రా ఒంటరిగా హనీమూన్‌లో ఉన్నాడా... కొత్త పెళ్లికొడుకుపై...

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఈ నెల 15న స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. అయితే పెళ్లైన 10 రోజులకు డ్యూటీ ఎక్కేసింది సంజన గణేశన్...

1 Min read
Sreeharsha Gopagani
Published : Mar 26 2021, 06:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

బుమ్రా సతీమణి సంజన గణేశన్, ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌ను ప్రత్యేక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో యాంకర్ అనే విషయం తెలిసిందే...

210

ఓ ప్రైవేట్ ఈవెంట్ కోసం బుమ్రాను ఇంటర్వ్యూ చేసింది సంజన. అలా వీరిద్దరి మధ్యా ఏర్పడిన పరిచయం... స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి, పెళ్లి దాకా సాగింది...

310

టీ20 సిరీస్ ఆరంభంలో పెళ్లి చేసుకున్న సంజన గణేశన్, రెండో వన్డే కోసం స్పోర్ట్స్ రిప్రెంజర్‌గా స్టూడియోలో వాలింది... సంజనను చూసిన ఫ్యాన్స్, ఒక్కసారిగా షాక్ అయ్యారు...

410

పెళ్లైన పది రోజులకే సంజన గణేశన్, వీధుల్లో చేరిపోతే... మరి బుమ్రా ఒక్కడే గోవాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడా? అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

510

నిజానికి బుమ్రా పెళ్లి చేసుకునేది ఎవరిని? అనే సస్పెన్స్ పెళ్లి ఫోటోలు విడుదలయ్యేదాకా కొనసాగింది. సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి...

610

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో కూడా ఆడని జస్ప్రిత్ బుమ్రా... నేరుగా ఐపీఎల్ 2021 ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 29 నుంచి ప్రారంభమైన ముంబై ఇండియన్స్ క్యాంపులో కలవబోతున్నాడు జస్ప్రిత్ బుమ్రా...

710

భారత క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ రిప్రెజెంటర్ సంజన గణేశన్ పాత ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

810

910

1010

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved